1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

23, జనవరి 2019, బుధవారం

వెళ్ళింది అరపూటే, *అందులో నాకు బాగా నచ్చిన వాక్యాలు

నా సంతోషం కోసం, నా అభివృద్ధి కోసం దేవుడు నాకు పరిచయం చేసిన కోర్సు "Universal Human Values -జీవన విద్య". *ఎన్ని సార్లు విన్నా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇక ఆచరించాల్సింది అంటారా? అది కొండంత.*

అవకాశం దొరికింది కదా, మొన్న 1 రోజు ఇంట్రడక్టరీ వర్క్ షాప్ కి వెళ్ళాను. వెళ్ళింది అరపూటే, *అందులో నాకు బాగా నచ్చిన వాక్యాలు* (ఒకొక్క వాక్యం గురించి, ఒక్కొక్క పుస్తకమే రాయొచ్చు), నేను రోజు మననం చేసుకివాల్సినవి....

*Patience is the test of our understanding.*

Our unhappiness is always because of our own short comings, not because of other / outside things.

*Anything you do with understanding will leads to happiness.*

A person with lack of understanding will suffer in any environment, where as the person with understanding create an environment.

*Ability to communicate, itself is a competence.*

We search a gap and try to justify our mistakes.

ఇంట్లో బోర్డ్ మీద రాసుకుంటూ, మీతో కూడా పంచుకోవాలనిపించింది. మీకు తెలుసుగా, నా దగ్గర ఉన్నది పంచుకోవడం నా అలవాటు....మీ అమ్మ శ్రీనివాస్  2019/01/22 23:52