1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

30, అక్టోబర్ 2010, శనివారం

మీరు మందు తాగుతారా...?

మీరు మందు తాగుతారా...?

చల్లని సాయంత్రం వేళ...

నల్లగా నిగనిగలాడుతున్న రోడ్డు మీద మధ్యస్త వేగంతో మోటార్ బైక్... దాని మీద అందమైన జంట, ఆమె ఒడిలో అపురూపంగా, అతి సున్నితంగా ఉన్న ఏడాది బాబు. ప్రసన్నంగా, ఆహ్లాదంగా ఉన్న వాళ్ళని చూడగానే అర్థమవుతోంది వాళ్ళ మధ్య ఆనందం నిండి ఉందని.

అతనో ప్రభుత్వోద్యోగి. ఆమె గృహిణి. వాళ్ళ మధ్య కొత్తగా చిగురేసిన కొమ్మ బుడతడు. బాధలు, బాదరబందీలూ లేని వాళ్ళ సంసారం చాలా హాయిగా సాగిపోయేది(దే).

చల్లగా ఉన్న సాయంత్రానికి చీకటి తోడయ్యింది. సూర్యుడి నిష్క్రమణతో వచ్చిన చీకటి కాదది... మేఘాల ఆగమనంలోని మసక అది. మబ్బులు వచ్చీరావడంతోనే కురవడం మొదలుపెట్టాయి.

వానని తొలిసారిగా చూస్తున్న బాబు గమ్మత్తుగా ఆకాశం వంక చూస్తున్నాడు. 'వర్షం పెరుగుతోంది.. బాబు తడిచిపోతాడామో.. త్వరగా ఇంటికెళ్ళాలి...' అన్న ఆత్రం ఆమెది. 'అబ్బ.. చలిగా ఉంది. హ్యాప్పీగా క్వార్టరేస్తేనా...' అతని ఆలోచన అది.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఇలా ఆలోచించే వాళ్ళు మన చుట్టూ ఉన్న సమాజంలో ( రోజుల్లో) చాలా మందే ఉన్నారు. ఆమె ఆలోచనలకీ, అతని ఆలోచనలకీ ఉండే బేధం చాలా విషయాల్లో, చాలా సంఘటనల్లో మనం చూస్తూనే ఉంటాం. ఆలోచనల వరకైతే పర్లేదు. కానీ కొందరు పక్కనున్న వాళ్ళని పట్టించుకోకుండా తమకనిపించిందే తడవు, గజానికొకటిగా వెలుస్తున్న బారుల ముందు నుంచుంటారు. తాగిన తర్వాత మనసే కాదు నోరూ ఆధీనంలో ఉండదు. మైకంలో పరిస్థితులు అదుపుతప్పి చేజారితే... ...? ప్రయాణం... ప్రాణాపాయం అయితే...?

తప్పు ఒక్కరే చేసినా దాని పర్యవసానం అనుభవించాల్సింది మాత్రం కుటుంబ సభ్యులంతా. ఇది నూరుపాళ్ళూ కాదనలేని నిజం. ఇది ఎంత నిజమో... వాళ్ళ అలవాటుని మానిపించాలని ప్రయత్నించే వాళ్ళు వీరి పక్కనే ఉంటారన్నదీ అంతే నిజం.

అలాంటి వాళ్ళ కోసమే శ్రీదేవి మురళీధర్ గారు తాపత్రయపడి వ్రాసి, మనకందిస్తున్న ఆవిష్కరణ అనే పుస్తకం.


పుస్తకం... తాగే వారి కోసమే కాదు, ఆల్కహాలిక్ అలవాటుని మానిపించాలనుకునే వాళ్ళ కోసం కూడా. ఎందుకంటే దీన్లో ఆల్కహాల్ అలవాటున్న వారి పిల్లల మీద ఆల్కహాలిక్ ప్రభావం ఎలా ఉంటుంది అన్నదీ, దీన్ని మాన్పించే డిఎడిక్షన్ సెంటర్ల అడ్రసులూ ఉన్నాయి. మీకు తాగే అలవాటుండి, మానాలనుకుంటే లేదా ఎవరిచేతనైనా మానిపించాలని మీరు అనుకుంటున్నట్లయితే పుస్తకాన్ని మిస్ కాకండి.


మీకు పుస్తకం కావాలంటే, దీని గురించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే మెయిల్ఐడీ projectnishedh@gmail.com కి మెయిల్ చెయ్యండి. పుస్తకం (పూర్తి ఉచితంగా) కావాలనుకునే వారు క్రింది అడ్రస్ని కాంటాక్ట్ చెయ్యండి.


V.B.Raju Social Health Foundation
'Sravana' 2-2-19/1, D.D.Colony,
Hyderabad - 500 007


చిన్న అభ్యర్థన: మీకు తెలిసిన వివరాలని అవసరమున్న నలుగురికీ పంచండి.

* పుస్తకాన్ని వ్రాసి, సమాజ సేవ (శ్రేయస్సు) కోసం తపన పడుతున్న శ్రీదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. *


Sreedevi Muralidhar - Aavishkarana - children of Alcoholics - An understanding

 

Give to get

Give to get

A long time ago, when the barter system was prevalent, there was a trade agreement between two persons. One was a dairy farmer and the other had an orchard of apples. They agreed that every week they will exchange five liters of milk with one kilogram of apples. This went on smoothly for a few months.

One day the dairy farmer went to the king with a dispute. He said "I have been noticing that I am getting less than a kilo of apple each week. My trade partner is cheating me by giving me less than what was contracted for." The king sent for the other guy and asked him for his version.

The orchard owner said " I have been noticing a steady dilution in the quality of the milk that is being supplied to me. What used to be thick and creamy is now thin and watery. As I am getting less, I am supplying less."

This situation is not unusual. Times have changed and we now have the monetary system but people's mindsets are still the same. We all want a good bargain. We want to pay less and get more. "Value for money" is how we describe this expectation.

If everyone wants to get and none wants to give, how will trade happen? The same applies to relationships also. Unless we give, we should not expect to get anything. The more we give, the more we love, the better will our relationships be. Without giving, the relationship becomes bitter.

There is also a joy in giving without expectations. People who are generous realise that giving is indeed more joyful than getting. There is an indescribable pleasure in making others happy. When we give selflessly and unconditionally, we are creating positive circles of joy which makes the world a better place to live.

 

 

Thanks & Regards

S.Sreenivasa Prasad Rao

CIQ GO GREEN TEAM

<Protect Trees—Protect yourself>

 

AMMA ACTIVITIES UPDATES TO UR MOBILE FOR FREE

Dear All,

As you all know that our regular activities as well as our members are increasing day by day. In order to maintain one to one communication and send regular updates to you on every activity,  we are introducing one good SMS based service. Using this we will send SMS to you & bulk at a time.

 
For that you have to complete the any of the following procedures….

1.         IF YOU HAVE GMAIL ACCOUNT, PLEASE CLICK ON THIS FOLLOWING IMAGE/LINK AND LOGIN WITH YOUR ID AND PASSWORD

FREE AMMA UPDATES TO UR MOBILE

 

SMSChannelsLabsLogo

REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON amma-aswa" to 9870807070

 

Please don't reply or send any messages (except Subscription Message) to 9870807070, which is Google server.

 

 

1. Click on the above and login with your Gmail id and password

2. You will get 2 Boxes with Nick name and Phone No.

3. Please fill the details clearly and you will get One Code to your mobile immediately and then enter that code in the "Verification Code Check Box" and click on YES.


OR

1.         ONE SMS FROM YOUR MOBILE


1. Just send one SMS 9870807070 and with the "ON amma-aswa" (as it is, hyphen not underscore)
2. You will get MSG that "you are successfully subscribed".
3. Its totally free of cost except 1st time charge of Rs.1.50,when you sent a message from your mobile instead of subscribing through Gmail.


Please extend your co-operation in this regard… and be ready for every update of
BOSF.


This is more useful for those who are very much interested in our activities and unable to check the mails.


Love all - Serve all
"Amma" Srinivas
9177999263/9000199263

http://ammasocialwelfareassociation.blogspot.com/
http://ammasrinivas4u.blogspot.com/

నేను మనిషిని  ప్రేమిస్తాను..నేను మనిషిని నమ్ముతాను..నేను సాటిమనిషికి చేతనైన సాయం చేస్తాను..ఎందుకంటే నేను మనిషిని అనే ఒక చిన్న స్వార్ధం


29, అక్టోబర్ 2010, శుక్రవారం

Support social causes through search engines - Just Click

Women Get Equal Rights To Become Guardians, Adopt Children

 *(Source:http://www.deccanherald.com/content/93481/women-get-equal-rights-become.html)*

President Pratibha Patil has signed into law a bill giving Indian women equal rights as men in adopting children and becoming guardians of minors, including their own children, it was announced on Thursday.*

New Delhi: The president removed the age-old gender discrimination against women by giving her assent to the Personal Laws Amendment Bill, 2010, which was passed by parliament in its monsoon session which concluded last week, according to a law ministry press release.

Following the presidential assent Aug 31, the bill was notified Sep 1 as the Personal Laws (Amendment) Act, 2010 or the Act 30 of 2010 in the Gazette of India, the release added. The Personal Laws (Amendment) Act, 2010 has removed two gender discriminatory provisions from two different laws - the Guardians and Wards Act, 1890 and Hindu Adoptions and Maintenance Act, 1956.

The Guardians Act allowed a court to appoint either the father, or any other person in case the father was not alive, as the guardian of a minor child, thus diluting the mother's claim to be appointed guardian of her child in
case of her husband's death, it said. But the latest amendment to the act has removed this anomaly and the courts will no longer be free to appoint any other person as guardian of the child, ignoring the mother's claim.

This amendment was made under a recommendation in the 83rd report of the Law Commission of India, the release added. Similarly, the Personal Laws (Amendment) Act, 2010 has now amended sections 8 and 9 of the Hindu Adoptions and Maintenance Act, giving women equal rights as men in matters of adopting children or giving her children in adoption to others.

Following the amendment to the 1956 act, any major Hindu woman, of sound mind, is also entitled to adopt a son or daughter or give her son or their daughter in adoption. If married and if her husband is alive, who is of sound mind, the woman, then, will have to take the consent of her husband for adopting the children. The law till now entitled only men to adopt children or give them in adoption, albeit in consultation with their living wife, but not vice versa.

Explaining the reasons behind seeking a change in the law, the statement of reasons of the Personal Laws (Amendment) Bill, 2010 said that as per 2001 census, the female population in India constitutes about 48.26 percent of the total population. "The constitution of India guarantees equality of status and equality of opportunity to all citizens, irrespective of the fact whether they are men and women, there is also a growing demand for making laws free from gender bias and to provide legal equality to women in all spheres of life."

కనిపించే దైవం అమ్మ-నడిపించే నమ్మకం అమ్మ


సృష్టి రహస్యం అమ్మ-నీ సృష్టి కర్త  అమ్మ,
ప్రేమకు ప్రతి రూపం అమ్మ-సృష్టిలో తియ్యని పదం అమ్మ,
నిస్వార్ధ సేవకు పర్యాయపదం అమ్మనిన్ను తీర్చి దిద్దే మొదటి గురువు అమ్మ


అలసిన మనసుకు ఓదార్పు  అమ్మ-నీ మనసు అలికిడిల తొలిపిలుపు అమ్మ
నీ మనసు అలజడుల తొలి వినికిడి అమ్మనీ మనసు అలజడుల తొలి పిలుపు అమ్మ
నీ ప్రాణానికి ప్రాణం అమ్మ - అమృతం అమ్మ


నీ ఆప్యాయతల తొలి చిట్టా అమ్మ-నీ అనుభూతుల ఆలంబన అమ్మ
నీ చిలిపి పనుల డైరీ అమ్మ-నీ చిరునవ్వుల చిరునామా అమ్మ
నీ కేరింతల తుళ్ళింత అమ్మ-నీ సావాసపు యద సడి అమ్మ


నీ గమ్యాల గమనం అమ్మ - నీ ఆశయాల అమ్ములపొది అమ్మ


ఇంటికి దీపం అమ్మ - నీ విజ్ఞాన జ్యోతులకు బీజం అమ్మ
కుటుంబ గవురవం అమ్మ-నిరాడంబరపు జీవితం అమ్మ
కుటుంబమనే నావకు చుక్కాని అమ్మ

ప్రేగుల పలకరింపు అమ్మ- అనుబందాల ఇందనం అమ్మ
త్యాగం అమ్మ-స్వచ్చతకు రూపం అమ్మ


నీ విలువైన సంపద అమ్మ - వెలకట్టలేని వజ్రం అమ్మ
నిను వీడని నేస్తం అమ్మ - నీ సరదాల సంబరాలు అమ్మ
సున్నితపు మందలింపు అమ్మ -నీ ఆయువు వాయువు అమ్మ


నీలి మేఘం అమ్మ-నిండు చంద్రుడు అమ్మ
పండు వెన్నల అమ్మ-పుడమి సహనం అమ్మ
చల్లగాలి అమ్మ - నును వెచ్చని గ్రీష్మం అమ్మ


ప్రకృతి ప్రతీక అమ్మ - పరమ పావని అమ్మ
కనిపించే దైవం అమ్మ-నడిపించే నమ్మకం అమ్మ
ఉమ్మపాల ఊపిరి అమ్మ - ఉగ్గుపాల లాలన అమ్మ


నీ తొలి పిలుపు అమ్మ- నీ తొలి పలుకు అమ్మ
నీ తొలి ప్రేమ అమ్మ-నీ తొలి అలక అమ్మ
నీ ఓదార్పు అమ్మ - నీ నిట్టూర్పు అమ్మ


నీ ఆనందం అమ్మ - నీ అనురాగం అమ్మ
నీ ఆహ్లాదం అమ్మ - నీ ఆప్యాయత అమ్మ
నీ ఉత్సాహం అమ్మ - నీకు ఊతం అమ్మ


నీ తప్పటడుగుల సర్దుబాటు అమ్మ-నీ తప్పుటడుగుల దిద్దుబాటు అమ్మ
అపాయాల ఉపాయం అమ్మ-నీ ధైర్యం అమ్మ-నీ స్థైర్యం అమ్మ
నీ పునాది అమ్మ-నీ భాధలకు బరోసా అమ్మ


నీ ఆకలి అమ్మ-నీ ఏడుపు అమ్మ
నీ ఆలోచనల అంతరంగం అమ్మ - నీ సర్వస్వం అమ్మ




అమ్మ అనురాగపు తొందర్ల వడిలో తేలియాడని మనిషి ఉండడేమో అంటే అతిశయోక్తి కాదేమో...నీ వ్యక్త పరచలేని భావాలను సైతం కనుగొనే తొలి శక్తి...నీ కోసం నీ కంటే ఎక్కువ ఆలోచించే, తపించే....ప్రేమించే వ్యక్తి..నీ పుట్టుక కోసం తన జీవితాన్నిఫణంగా పెట్టి, ఆనాటి నుండి తన తుది శ్వాస వరకు నిన్ను కంటికి రెప్పల చూసుకొనే "అమ్మ" అనే ఒక కనిపించే దైవాన్ని, నడిపించే నమ్మకానికి మనం ఏమి చేస్తున్నామో, ఎలా చూస్తున్నామో మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం....వారికీ తగిన గౌరవం ఇస్తున్నామా? ఆమె నిస్వార్ధ సేవకు మనం ఈనాడు, ఏనాడూ  ఏమి ఇచ్చినా  ఋణం తీర్చుకోలేం, ప్రేమని తిరిగి ఆమెకు పంచలేము.. అలాంటప్పుడు మన కనీస భాద్యతగా ఆమె సంతోషం ఉండేటట్టు చూసుకోవాలని కోరుకుంటూ.....  వారి నిస్వార్ధ సేవకు పాదాభి వందనం చేస్తూ "మీ అమ్మ శ్రీనివాస్ (నా అనంతరంగం)"