నా పేరు : ఎస్.శ్రీనివాస ప్రసాద్ రావు
నా స్వస్థలం : పెరిమిడి గ్రామము, బాలయపల్లి మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
నేను "కాపిటల్ ఐక్యూ" అనే సంస్థలో హైదరాబాద్ లో నుంచి దాక పని చేశాను.
లో వృత్తిని, ప్రవృత్తిని ఒకటి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో CIQ లో 19.12.2015 మానేసి, 04.01.2016 ఏకలవ్య ఫౌండేషన్ అనే స్వచ్చంద సేవా సంస్థలో జిల్లా ప్రాజెక్ట్ అధికారిగా భాధ్యతలు చేపట్టినాను.

To see my Witting just click here
=============================================================
నేను మరి కొంతమంది స్నేహితులతో కలసి "అమ్మ స్వచ్ఛంద సేవా సమితి " అనే ఒక చిన్న సంస్థను కూడా మొదలుపెట్టడం జరిగింది .
=============================================================
We have also started MANA VOORU SWACHANDA SEVA SAMITHI TO DEVELOP MY OWN VILLAGE