1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

2, మార్చి 2012, శుక్రవారం

You can CHANGE the fate of Many POOR & NEEDY with Your little time or Single Rupee. Do read to know more…

Hi Friends,


ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ , కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.


Give your Hand to an Uncared Old Patient   -        400/- P.M


Provide one Meal for Road side Destitutes    -        400/- P.M


Save Life of one Thalassemia affected Child  -        2000/- PM


Help an Intelligent B. Tech Student by sponsoring Mess fee      -        2000/- PM


Create Employment for Poor Women by supporting an Organization (which teach Computer, Tailoring etc) -      1000/- PM


Reduce Unemployment & Increase Literacy by sponsoring


Give Employment by sponsoring monthly Salary for a Paid Volunteer at Slums -2000/-PM


Rent for School Room in Slums-1200/-PM


Help Lines:

Srinivas@9000234852

Um Sankar@9177999263


Mail: ammasocialwelfareassociation@gmail.com

Web: www.aswa.co.in



http://ammasocialwelfareassociation.blogspot.in/2012/03/you-can-change-fate-of-many-poor-nedy_4304.html

Love all - Serve all

Sarvaraju. Srinivasa Prasad Rao
Founder & President (9177999263)
Amma Social Welfare Association
www.aswa.co.in


Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses

సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా-ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా...