1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

16, అక్టోబర్ 2015, శుక్రవారం

Re: Clean your home environment, Improve your health (resistance) with Just 5 Mins a day

''గోభిస్తుల్యం నపశ్యామి ధనంకించిదిహాచ్యుత'' - గోవుతో సమానమైన సంపద లేదు.

నేను ee మధ్యన ప్రసార మాధ్యమాల్లో(Electronic Media ), వార్తా ప్రచురణ మాధ్యమాల్లో(print media ). సాంఘీక ప్రసార మాధ్యమాల్లో(social media ) వస్తున్న ''గోవధ''...''గోమాంస భక్షణ'' .....దానిని సమర్థిస్తూ  కొందరు (సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సైతం) చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను చూసి మనసు కలత చెంది వ్రాస్తున్న ''అక్షర సత్యాలు'' ఇవి. ''కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....

గోవు కూడా జంతువే కానీ.... ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది. అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు. నీ చదువు... నీ సంస్కారం... నీ విచక్షణ... నీ విజ్ఞత... నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే... గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా

* ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు. అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు. ఆ ఆవు పాలలోగానీ,రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.

మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు? 
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత. మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.

* ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.

* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.

* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.

* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.

* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.

* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.

* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.

* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.

* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.

*  ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.

* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.  

''గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''. - గాంధీజీ.

''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''. - మహ్మద్ ప్రవక్త.

''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''. - ఏసుక్రీస్తు.

 ''గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము''. - హజరత్ మహమ్మద్.

''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును''. - బర్మార్డ్ మేక్ ఫెడన్.

''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''. - హకీల హజ్మల్ ఖాన్.

''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''. - తోహస్-వి-హింద్ బిజహరు.
 
భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా? నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.
నా దేశ సంస్కృతి,సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం. 


స్వేచ్ఛంటే....  ''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు'' ''నా(నీ,ఈ)దేశం మెచ్చేటట్టు బ్రతకడం''- ''వందేగోమాతరం''

​​
Love all - Serve all

Srinivas​ @ 9177999263​

SERVICE
     
COW PRODUCTS       
JOB UPDATES    
   
INFO STUFF

Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses


On Wed, Jan 8, 2014 at 11:24 PM, Sree"nivas" <prasadrao.sreenivas@gmail.com> wrote:

Hi


You are using COW Products and are already benefiting from that. So there is no need to explain further on the importance of COW, NATURAL & SWADESI PRODUCTS.

 

With your 5 minutes we can

  • ·         Clean our home atmosphere
  • ·         Increase our resistance and
  • ·         Many More

 

How


BASIC METHOD : If we regularly burn COW DUNG (Pidaka) with Camphor and 2 drops of Cow Ghee. Then we can see lot of difference in the home as well as mind. It's not at all expensive. 20 Cow Dung cakes are just Rs. 20. It will be good if we can do it on Sun Set and Sun Rise timings of everyday.

 

Pics, Usages etc


 


ADVANCED METHOD : Its same as above. The only difference is this will be performed under a Process called AGNI HOTRA. Agni is common & important for all religions. As per VEDAS if you perform this simple step then it gives your immense of benefits and is equal to the AGNI HOTRA or doing YAGNAM OR HOMAM. In this process same COW DUNG CAKES will be burned in a Copper Pyramid Shape container in the attached timings every day. There is no restrictions, everyone can just do it with simple face wash and without bath (if not possible). The scientific reason behind this is the race reflects in that copper container on these specific timings yield more benefits. Even you can increase this by adding your own ingredients like Hawan Powder (this is the mixture many Ayurvedic roots) etc.,

 

All the above ingredients are available with me at my Store.   As you all aware, most of the things/products which I share  with your will be 1st used by me and then I will start spreading it.

 

Cow Products list @

http://ammasrinivas4u.blogspot.in/p/cow-based-swadesi-products.html


 

Pl Note : CLAY POTS & other products will be available after 15 days.



CHANGE SHOULD START FROM YOU… 

 

USE INDIAN PRODUCTS-SAVE COWS-SAVE YOUR HEALTH & INDIA'S WEALTH

 

YOUR HEALTH & INDIAs GROWTH IS IN YOUR HANDS (NOT ON OTHERS)

 

SAYING INDIAN IS VERY EASYBEING AN INDIAN IS WHAT WE NEED

Thanks & Regards

S. Sreenivasa Prasad Rao

 

Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses