1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

27, ఆగస్టు 2010, శుక్రవారం

ప్రేమ పయనం

మనం ప్రేమిస్తాం... ఆఖరి శ్వాస వరకూ...! మరి మన తర్వాత -- ప్రేమ... ఉంటుందా...?

ఉండకపోతే మన ముందు (చరిత్రలో) పృధ్వీ సంయుక్తలూ, సలీం అనార్కలీలు,... ఉండేవారు కాదేమో...!

సరే మరి... మన తర్వాత...?


నేస్తం... "ప్రేమ పయనం" ఆగేది కాదు సాగేది...https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjIm32xVd_dcMxT8RZL6iexTaho5_22icySRv-tmEBzlpmCj15ByDGhAFxEilEIKR4zn7A0nmee_YbnsnGbrBBhoDC0QujYREm7eW8UevyQnUbbVDRaq2EvrwqDVCWtbZeX9SIND4qlBcZP/s1600/15.JPG

కామెంట్‌లు లేవు: