1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

."ప్రేమకు" బానిస

తల్లి ప్రేమకు తనయుడు బానిస,

భార్య ప్రేమకు భర్త బానిస,
కూతురు ప్రేమకు తండ్రి  బానిస, 

సోదరి ప్రేమకు సోదరుడు బానిస,

ప్రేయసి ప్రేమకు ప్రియుడు బానిస …

మొత్తం మీద ఎప్పుడైనా, ఎలాగైనా, ఎక్కడైనా మగవాడు...."ప్రేమకు" బానిస…

కామెంట్‌లు లేవు: