1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

24, మార్చి 2011, గురువారం

లక్ష్యం

నిరంతర కృషి, మొక్కవోని విశ్వాశం, నీ పై నీకు నమ్మకం, ప్రతి క్షణం లక్ష్యం చేరాలనే ఆలోచన.. దాని ఆచరణ….
లక్ష్యం యొక్క ఊహా చిత్రం, దాన్ని సాధించిన తర్వాత నీలో కలిగే ఆనందం... ఇవి  చాలు నువ్వు నీ లక్ష్యాన్ని చేరడానికి...


Straight from My Heart…..AMMA Srinivas

కామెంట్‌లు లేవు: