1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

23, ఏప్రిల్ 2011, శనివారం

తప్పులు

జీవితంలో తెలిసి చేస్తున్న తప్పులు కొన్ని, తెలియక చేస్తున్న తప్పులు కొన్ని....తప్పో, వప్పో తెలుసుకోలేక చేస్తున్నవి కొన్ని....ఇలాంటి తప్పుల నుంచి తొందరగా పాటలు నేర్చుకోవాలని, జీవితంలో ఇతరులకు బాధ, ఇబ్బంది కలిగించే తప్పులు చెయ్యకుండా వుండాలని.. అలంటి శక్తిని దేవుడు నాకు ప్రసాదించాలని కోరుకుంటూ..శ్రీనివాస్

కామెంట్‌లు లేవు: