Hi all
A Gentle Reminder…..
We eagerly need u for our 3rdAniversary on 5thJune @ 4 to 8 PM at Community Hall, Opp. SR Nagar Bus Stop (Near ICICI bank).
Help Lines @9000234852/9000101177/9885613697/9966645457
U also can invite your friends for this
Program mainly includes: Session on RTI, Thalassemia & Environment, Cultural Activities by Orphan & Visually Challenged Children, Our Achievements, Future Goals & many more
Your Presence will definitely inspire volunteers who are actively serving others........ Your backup will give them a feel that, you are there to support their noble deeds…..
I am sure…at the end of the session you definitely feel immense of satisfaction, happiness and joy from your deepest hearts…..
Eagerly waiting to see you…
Your initiation is always…. our inspiration
Love all-Serve all
AMMA Srinivas
9177999263
===============================
Hi
It's our pleasure to invite you for the celebration of our 3RD ANNIVERSARY function on 5th June, 11 (4PM to 8PM) @ Srinivasa Nagar Community Hall, Opp. S.R. Nagar Bus Stop, Hyderabad .
మన ఈ మంచి ఆలోచనల అడుగులు ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపాలని, మనం కలసికట్టుగా, ఒకరినొకరు అర్ధం చేసుకొంటూ, పరుల అవసరాలను పరమార్ధం చేసుకొంటూ సాగించిన ఈ ముచ్చటైన మూడు సంవత్సరాల పయనంలో....
ఎన్నో మధురస్మృతులు, ఎన్నో ఆత్మీయమైన పలకరింపులు, ఎన్నెన్నో కొత్త పరిచయాలు, ఎందఱో నిష్కలంకసమైన సేవలు, హృదయలోతుల్లోంచి ఎన్నో మోములపై చుసిన చిరునవ్వులు, సంతోషాలు,నిస్వార్ధమైన సహాయ కార్యక్రమాలు, ఆర్ధిక సహాయాలు, ఆలోచనల సూచనలు..ఇవన్ని మనమందరం ఎన్నటికి మరిచిపోలేని తీపిగురుతులు...ఆనందపు తరంగాలు.......మనస్సాక్షికి, ఆత్మ సంతృప్తికి, మానవ జీవితానికి సరైన నిర్వచనాలు.....
ఇవ్వాలి మీ "చేయూత" ఇలాగె ఎంతో మంది ఎదుగుదలకు....
కలకాలం చూడాలి "వికాసం" మరెందరో జీవితాలలో....
"పంచాలి (నింపాలి) ప్రేమనురాగాలు" ఎంతో మంది నిర్భాగ్యపు, నీరసించిన జీవితాలలో....
ప్రవహించాలి "రక్త దాన" శిబిరాలు సెలఏరులై …
వికసించాలి "పచ్చదనాలు " ప్రతి ఇంటిలో …..
వీటికి ఎప్పటి కావాలి, మీ ప్రేరణ, సహాయం, సహకారం, ప్రోద్బలం…అప్పుడే మన కలలు అవుతాయి సాకారం….
ఈ గమ్యంలో నడిచిన, నడిపించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.....
ఈ తీపి గుర్తులను అందరితో పంచుకోవడానికి మనం ఎంచుకున్న తేది 5 జూన్ సాయంత్రం 4 గంటలకు ..
మీ రాకకోసం నీరీక్షిస్తూ ....మీ అమ్మ...
Activities on this day mainly include: Awareness Session on Thalassemia, Right To Information Act (RTI) , ECO Friendly Living, Cultural activities by Orphan and Visually challenged children and many more…
M.N.R.R.V.Srikanth | 9000101177 | Help Lines | M.Manoj Kumar | 9948798072 |
T. Umasankar | 9000234852 | P. Naveen | 9849685946 | |
D. Ranganath | 9885613697 | R.Vijay Narasimha Reddy | 9550057775 |
Pl Note: Detailed scheduled will be placed at www.aswa.tk by 31.05.11
Love all - Serve all
AMMA MANAGEMENT TEAM
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి