---------- Forwarded message ----------
From: Human Values Cell, IIIT-Hyderabad <humanvalues@iiit.ac.in>
Date: 2011/7/1
Subject: ఆహ్వానము: ఆగష్టు 12 - 13 , 2011 - తెలుగులో జీవన్ విద్య శిబిరం - ఐ ఐ ఐ టి హైదరాబాద్
To: Human Values Cell <humanvalues@iiit.ac.in>
Cc: Pradeep Ramancharla <ramancharla@iiit.ac.in>

అందరికి నమస్కారం,
ఆగష్టు 12-13, 2011 తేదిలలో (రెండు రోజులు) తెలుగులో జీవన విద్య శిబిరం, ఐ. ఐ. ఐ. టి. హైదరాబాద్ లో జరుగుచున్నదని మీకు తెలియచేయుటకు సంతోషించుచున్నాము. ఈ శిబిరమునకు మిమ్మల్ని హృదయపుర్వకముగా ఆహ్వానిస్తున్నాము. ప్రొఫెసర్. రామన్చర్ల ప్రదీప్ కుమార్ గారు ఈ శిబిరం ను నిర్వహించుచున్నారు.
జీవన్ విద్య శిబిరం లో విద్య, సంతోషం, జీవితంలో విజయం, ప్రకృతి, మనవ సంబంధాలు, పర్యావరణ, సామాజిక సమస్యలు , ఆత్మవిశ్వాసం లాంటి అనేక విషయాలను గురించి చర్చించడానికి ఇది ఒక అపూర్వ అవకాశం.
రిజిస్ట్రేషన్ ఎలా:
మీ యొక్క పేరు, పూర్తి వివరాలు humanvalues@iiit.ac.in కు పంపించండి లేదా 99480 10253 (సూర్య భగవాన్) అనే నెంబర్ కు ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి.
మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన స్నేహితులు, లేదా మీ సహోద్యోగులు మరియు ఎవరైతే ఆసక్తి గల వారు వున్నారో వారికి మీరు ఈ మెయిల్ ను పంపించండి.
జీవన్ విద్య శిబిరం - రుసుము (కాస్ట్):
ఈ జీవన్ విద్య శిబిరమునకు ఎటువంటి రుసుము (కాస్ట్) లేదు.
సమయం మరియు ప్రదేశం :
జీవన్ విద్యశిబిరం ఆగష్టు 12 వ తేదిన ఉదయం 09.30 గంటలకు ఐ.ఐ.ఐ.టి గెస్ట్ హౌస్ లో మొదలవును.
భోజన మరియు వసతి సౌకర్యం :
జీవన్ విద్య శిబిరము లో పాల్గొనే వారికి భోజన మరియు వసతి సౌకర్యం వున్నది. వసతి కొరకు ముందుగా తెలియచేయవలెను.
ఇట్లు
హైదరాబాద్ జీవన విద్య కుటుంబం.
Jeevan Vidya Workshops Schedule:
http://tinyurl.com/shivir-schedule

--
Love all - Serve all
"Amma" Srinivas
9177999263
ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి