1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

15, సెప్టెంబర్ 2011, గురువారం

Fwd: ఆహ్వానము: అక్టోబర్ 21-22, 2011 - తెలుగులో జీవన్ విద్య శిబిరం - ఐ ఐ ఐ టి హైదరాబాద్



---------- Forwarded message ----------
From: Human Values Cell, IIIT-Hyderabad <humanvalues@iiit.ac.in>
Date: 2011/9/14
Subject: ఆహ్వానము: అక్టోబర్ 21-22, 2011 - తెలుగులో జీవన్ విద్య శిబిరం - ఐ ఐ ఐ టి హైదరాబాద్
To: Human Values Cell <humanvalues@iiit.ac.in>


నమస్కారం,

అక్టోబర్  21-22,  2011 తేదిలలో (శుక్రవారం మరియు  శనివారం)  తెలుగులో జీవన విద్య శిబిరం (రెండు రోజులు )            ఐ. ఐ. ఐ. టి. హైదరాబాద్ లో జరుగుచున్నదని మీకు తెలియచేయుటకు సంతోషించుచున్నాము. ఈ శిబిరమునకు మిమ్మల్ని హృదయపుర్వకముగా ఆహ్వానిస్తున్నాము. ప్రొఫెసర్. రామన్చర్ల  ప్రదీప్ కుమార్ గారు ఈ శిబిరం ను నిర్వహించుచున్నారు.

జీవన్ విద్య శిబిరం లో విద్య, సంతోషం, జీవితంలో విజయం, ప్రకృతి, మనవ సంబంధాలు, పర్యావరణ, సామాజిక సమస్యలు , ఆత్మవిశ్వాసం లాంటి అనేక విషయాలను గురించి చర్చించడానికి ఇది ఒక అపూర్వ అవకాశం.

రిజిస్ట్రేషన్ ఎలా:
మీ యొక్క పేరు, పూర్తి వివరాలు humanvalues@iiit.ac.in కు పంపించండి లేదా 99480 10253 (సూర్య భగవాన్) అనే నెంబర్ కు ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి.
మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన స్నేహితులు, లేదా మీ సహోద్యోగులు మరియు ఎవరైతే ఆసక్తి గల వారు వున్నారో వారికి మీరు ఈ మెయిల్ ను పంపించండి.

జీవన్ విద్య శిబిరం - రుసుము (కాస్ట్):
ఈ జీవన్ విద్య శిబిరమునకు ఎటువంటి రుసుము (కాస్ట్) లేదు.

సమయం మరియు ప్రదేశం :
జీవన్ విద్యశిబిరం అక్టోబర్  21 వ తేదిన ఉదయం  09.00 గంటలకు ఐ.ఐ.ఐ.టి గెస్ట్ హౌస్ లో మొదలవును.

ఇట్లు
జీవన విద్య  టీం,
ఐ. ఐ. ఐ. టి. హైదరాబాద్.



Jeevan Vidya Workshops Schedule:
http://tinyurl.com/shivir-schedule















--

Love all - Serve all


"Amma" Srinivas

9177999263

www.aswa.tk

www.sri4u.tk

 

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.


కామెంట్‌లు లేవు: