1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

9, డిసెంబర్ 2011, శుక్రవారం

FW: ఇరుముడి కట్టు శబరిమలక్కు కళ్ళెం ముల్లుం కాలికి మెత్తై..... Going to Sabarimala on 12th December Monday 7.30 AM

ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు WWW.ASWA.TK<http://www.aswa.tk/>


[cid:image001.jpg@01CCB651.3C981DB0]

ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకానికి తెలియ చేయడం ఏమనగా…..

శ్రీనివాస ప్రసాద్ రావు అనే నేను నా అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకొని సోమవారం (12వ తేది-డిసెంబర్) ఉదయం 7.30 గంటలకు శ్రీనగర్ కాలనీ అయ్యపస్వామి దేవాలయంనందు (సత్య సాయి నిగమం) ఇరుముడిని కట్టుకొని మద్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్ ప్రెస్ నందు శబరి మలకు బయలు దేరుతున్నానహో.......
సహాయ సహకారాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177999263/9989740898

అయ్యప్ప కృపా కటాక్ష సిద్దిరస్తూ -ఓం స్వామియే శరణం అయ్యప్ప







English Version

12th December, 2011 Monday I am going to SABARI MALA from Secuderabad Railway Station at 12 PM.

My IRUMUDI will be at Satya Sai Nigamam Temple, Srinagar Colony (nearer Ameepet) in the morning @ 7.30 AM;
Interested can attend, for more reach me at 9177999263/9989740898


Love all - Serve all



"Amma" Srinivas

9177999263

www.aswa.tk<http://www.aswa.tk/>

www.sri4u.tk<http://www.sri4u.tk/>





Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses

సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా-ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా...

కామెంట్‌లు లేవు: