1 పెళ్ళికి ముందు కాబోయే భార్య భర్తలు ఇద్దరు పెళ్ళికి ముందు (లేక) స్త్రీ గర్భం దాల్చిన 4-8 వారాలలో ఒక చిన్న టెస్ట్ చేయించుకోవాలి.
2. Rs. 500/- కక్కుర్తి పడితే జీవితాంతం మానసిక, ఆర్ధిక ప్రశాంతత ఉండదు. మన చేతులతో మనమే ఒక చిన్న జీవితం ఆరిపోవడం కళ్లారా చూడాల్సివస్తుంది.
3. ఇది ఎయిడ్స్ కంటే భయంకరమైన వ్యాధి, కాని దీనికి మందు మన చేతిలోనే ఉంది...
4. చదువుకున్న విద్య వంతులు కూడా రక్త పరీక్ష చేయించుకోవడం అవమానకరంగా భావించడం.... ఎంత వరకు సమంజసం ?
To know more :
http://ammasocialwelfareassociation.blogspot.in/2010/06/fwd-1000-units-of-blood-required-for.html
Pl note : Share this with as many as you can
Love all-Serve all
AMMA Srinivas
Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses
సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా-ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి