1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

16, జూన్ 2012, శనివారం

మనుషుల హావభావాలను....



మనుషుల హావభావాలను, స్వరూపాలను అర్ధం చేసే ప్రయత్నం చేస్తే... 
మనకి జీవితం (జీవితాలు) సరిపోదేమో....

కావున....నీ గమ్యం మంచికోసం ఐనప్పుడు...ఏ మజిలిలో ఎవరు ఎక్కినా... 
ఏ మజిలిలో ఎవరు దిగిన...సంబరపడకు..బాధపడకు.....

నీ ద్రుష్టి మొత్తాన్ని నీ గమ్యం పై కేంద్రీకరించు.... 
మద్యలో వచ్చే మలుపుల మీద, మజిలీల మీద, మనుష్యుల మీద కాదు....

ఎవరు ఆపలేరు.....నిన్నెవ్వరు ఆపలేరు 
                                                                నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్




కామెంట్‌లు లేవు: