నా అనుభవాల ప్రకారం, జీవితం మొత్తం ఆనందంగా జీవించడానికి "ఆ నలుగురు" తో పాటు "మరో నాలుగు" కావాలి, అవే
మంచి చెయ్యాలనే తలంపు, ఆలోచన.
ఏదైనా సాదించాలి అనే దృఢ సంకల్పం - అది సాదించగలను అనే నమ్మకం.
ఏది జరిగిన / జరుగుతున్నమన మంచికే అనే ఆశావహ దృక్పథం.
ప్రతి కష్టం, సమస్యను మన లక్ష్యానికి అనుగుణంగా మార్చుకోవడం.
హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనలతరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్
Pl visit my blog http://ammasrinivas4u.blogspot.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి