పిసి, మెమరీ కార్డ్, పెన్‌డ్రైవ్‌లో ఫైళ్లు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8
మీరు వెచ్చించవలసిన సమయం: 2.30 Secs
ఏదో ట్రిప్ కెళ్లి మీరు తీసుకున్న ఫొటోలు memory card నుండి డిలీట్ అయిపోతే ఎంత బాధగా ఉంటుంది?
అలాగే హార్డ్‌డిస్కులోనీ, pen driveలోని ముఖ్యమైన ఫైళ్ల పోయినా అంతే బాధేస్తుంది కదా
అలాగని ఫైళ్లు, ఫొటోలూ, వీడియోలూ పోయాయని వర్రీ అవ్వాల్సిన పనిలేదు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే పోయిన మీ డేటా తిరిగి వస్తుంది.. చివరకు పార్టీషన్లు పోయినా కూడా డేటా వెనక్కి తెచ్చుకోవచ్చు.
గమనిక: డేటా నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్, ఎడిటర్, కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
www.aswa.co.in
http://ammasrinivas4u.blogspot.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి