1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

5, ఆగస్టు 2009, బుధవారం

నిర్వాణ శతకం

నిర్వాణ శతకం

By Adi Sankaracharya, Translated by P. R. Ramachander



మనో బుద్ధ్యాహంకార చిత్తాని నాహం,
న చ శ్రోత్రా జిహ్వే, న చ గ్రాణ నేత్రేర్,
న చ వ్యోమ భూమిర్, న తేజో న వాయు,
చిదానంద రూపా శివోహం, శివోహం.

Neither am I mind, nor intelligence ,
Nor ego, nor thought,
Nor am I ears or the tongue or the nose or the eyes,
Nor am I earth or sky or air or the light,
I am Shiva, I am Shiva, of nature knowledge and bliss

న చ ప్రాణ సంఙో, న వై పంచ వాయుః,
న వా సప్త ధాతుర్, న వా పంచ కోశ,
న వాక్ పాణి పాదం, న చోపస్థా పాయు,
చిదానంద రూపా శివోహం, శివోహం

Neither am I the movement due to life,
Nor am I the five airs, nor am I the seven elements,
Nor am I the five internal organs,
Nor am I voice or hands or feet or other organs,
I am Shiva, I am Shiva, of nature knowledge and bliss

న మే ద్వేషా రాగౌ, న మే లోభా మోహౌ,
మదో నైవ, మే నైవ మాత్సర్య భావ,
న ధర్మో న చ అర్ధ, న కామో న మోక్ష,
చిదానంద రూపా శివోహం, శివోహం.

I never do have enmity or friendship,
Neither do I have vigour nor feeling of competition,
Neither do I have assets, or money or passion or salvation,
I am Shiva, I am Shiva, of nature knowledge and bliss

న పుణ్యం న పాపం, న శౌఖ్యం న దుఃఖం,
న మంత్రో న తీర్థం, న వేదా న యఙ్న,
అహం భోజనం, నైవ భోజ్యం న భోక్తా,
చిదానంద రూపా శివోహం, శివోహం.

Never do I have good deeds or sins or pleasure or sorrow,
Neither do I have holy chants or holy water or holy books or fire sacrifice,
I am neither food or the consumer who consumes food,
I am Shiva, I am Shiva, of nature knowledge and bliss

న మృత్యుర్ న శంకా, న మే జాతి భేదా,
పితా నైవ, మే నైవ మాతా, న జన్మా,
న భంధుర్ న మిత్రం, గురూర్ నైవ శిష్యాః,
చిదానంద రూపా శివోహం, శివోహం.

I do not have death or doubts or distinction of caste,
I do not have either father or mother or even birth,
And I do not have relations or friends or teacher or students,
I am Shiva, I am Shiva, of nature knowledge and bliss

అహం నిర్వికల్పో నిరాకార రూపో,
విభూత్వస్చ సర్వత్ర సర్వేoద్రియణాం,
న చా సంగతం, నైవ ముక్తిర్ న మేయా,
చిదానంద రూపా శివోహం, శివోహం.

I am one without doubts , I am without form,
Due to knowledge I do not have any relation with my organs,
And I am always redeemed,
I am Shiva, I am Shiva, of nature knowledge and bliss

కామెంట్‌లు లేవు: