నా చిన్నప్పుడు మా బడిలో పాటల పోటీకి ఏదో సినెమా పాట నేర్చుకొని తీరా అక్కడ "ఆత్మా త్వం" పాడేసిన వైనం చూసి మా ఇంట్లో వాళ్ళు నవ్వుకోడం నాకింకా గుర్తుంది. "భోజనకాలే శివనామ స్మరణ" అంటొ మా నాన్నారు, మా గురువుగారూ ఈ శ్లోకం పాడడం కూడా ఇంకా గుర్తుంది
అప్పట్లో ఈ శ్లోకం ఎవరు రాసారో ఏమీ తెలియక పోయినా విపరీతమైన ఇష్టం. అది ఆది శంకరాచార్యులవారు రాసిన శివ మానస పూజ లోనిది.
ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం,
పూజా తే విషయోప-భొగ-రచనా, నిద్రా సమాధి స్థితిః /
సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః, స్తోత్రాణి సర్వా గిరొ,
యద్-యత్ కర్మ కరొమి తత్-తద్-అఖిలం, శంభో తవ-ఆరాధనం //
ఆత్మా త్వం - You are my soul.
గిరిజా మతిః - Parvathi(daughter to Giri Raja) is my mind.
సహచరాః ప్రాణాః - Your army (Nandi, Bhrungi and all pramadhagaNas) are my breath.
శరీరం గృహం - My body is your abode.
పూజా తే విషయోప-భొగ-రచనా - Any activity I do is your worship.
నిద్రా సమాధి స్థితిః - My sleep is your state of meditation.
సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః - All my movement is my pradakshina to you.
స్తోత్రాణి సర్వా గిరొ, యద్-యత్ కర్మ కరొమి తత్-తద్-అఖిలం, శంభో తవ-ఆరాధనం - All the praises and all the work I do, Sri Sambho! is in your devotion.
आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं ग्ऱ्हं
पूजा तॆ विषयॊप-भॊग-रचना निद्रा समाधि स्थितिः /
सन्चारः पदयॊः प्रदक्षिण-विधिः स्तॊत्राणि सर्वा गिरॊ
यद्-यत् कर्म करॊमि तत्-तद्-अखिलं शम्भॊ तवा-राधनं //
You Lord Shiva are my AtmA; my mind is ambikA, the daughter of the Mountain; my five prANas are the GaNas that serve you; my body is your temple; all my involvement in sensual experience is your pUjA; my sleep is the samAdhi state; my wanderings on my feet constitute Your pradakshhiNa; whatever I talk shall be your praises; whatever I do O shambho, all that shall be a propitiation of You.
Such a dedication of everything at the feet of the Lord is what is prescribed by the Lord in the Gita:
Yat-karoshhi yad-ashnAsi yaj-juhoshhi dadAsi yat /
Yat-tapasyasi kaunteya tat-kurushhva mad-arpaNaM //
Whatever you do, whatever you eat, whatever you offer in the homa-fire, whatever you give away, whatever intense concentration you do – all that should be offered to Me.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి