1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

25, ఫిబ్రవరి 2010, గురువారం

జాతీయ చిహ్నాలు

జాతీయ భాష - హిందీ

జాతీయ జెండా - త్రివర్ణ పతాకం

జాతీయ గేయం - వందేమాతరం

జాతీయ గీతం -  జనగణమణ

జాతీయ వృక్షము - మర్రిచెట్టు

జాతీయ భాషలు - 1625

జాతీయ క్రీడ - హాకీ

జాతీయ పక్షి - నెమలి

జాతీయ జంతువు -  చారల పులి

జాతీయ పుష్పం - తామర పువ్వు

జాతీయ ముద్ర - మూడు సింహాల గుర్తు

జాతీయ క్యాలెండర్ ప్రారంభం - 1957 మార్చి 22

కామెంట్‌లు లేవు: