1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

6, ఏప్రిల్ 2010, మంగళవారం

స్నేహితుడు?

స్నేహితుడు అంటే అర్ధం చేసుకొనేవాడ? మనల్ని అర్ధం చేసుకోవాలి అనుకొనేవాడ? తప్పు చేస్తున్నప్పుడు (చేశానుఅని అనిపించినప్పుడు/అనుకున్నప్పుడు) మనుసులో పెట్టుకొనేవాడ? తప్పు అని చెప్పి సరిదిద్దేవాడ? మన్నిన్చేవాడ?  మందలించేవాడ?...స్నేహం అంటే రెండు మనసుల కలయిక లేక ఇద్దరి అవసరాల ప్రతీక అదీ గాక రెండు అచేతనల(శరీరాల) ఒడంబడిక ? జీవితమంటే పంచుకోవటమ? లేక  దాచుకోవడమ? అర్ధంగాని సమాజంలో…అర్ధంచేసుకోలేని మనసుల మద్య …అర్ధవంతంగా జీవించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యర్దుని వ్యద

కామెంట్‌లు లేవు: