నింగికెగసే ఆనందం నీలి మబ్బైతే..
ఉప్పొంగే ఉత్షాహం ఉరిమే ఉరుమైతే ...
మదిలో మెదిలే బావాలు మెరిసే మేరుపైతే ..
నా తనువును తాకే చినుకులు నీ చిరు నవ్వులు కావా..
ఆ వాన నీటిలో పయనించే కాగితపు పడవలు నా ప్రేమ లేఖలు కావా..
వాటి నిండా వాలుకనుల నీ వర్ణనలు కావా …
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి