ఎక్కడివి అక్కడే వదిలేసెయ్…మిగిలిన అన్ని మర్చిపో..
దేని గురించి ఆలోచించకు…ఎక్కడ ఆగిపోకు, అలసిపోకు..
నీ జీవితం వ్యర్ధం కాకూడదు...అర్ధం కావాలి..పరమార్ధంగా నిలవాలి
నీ సంకల్ప బలాన్ని ఆపే ఏ శక్తి ఈ భువి పైన లేదు...
లే..పరుల సేవ అనే నీ జీవిత లక్ష్యం దిశగా సాగిపో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి