1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

24, ఆగస్టు 2010, మంగళవారం

కంటిని మోసంచేసే మెదడు

కంటిని మోసంచేసే మెదడు

ఈ చిత్రంలో గిరగిరా తిరుగుతున్న అమ్మాయిని చూడండి. సవ్యదిశలో తిరుగుతోందా, అపసవ్యదిశలో తిరుగుతోందా? ఇప్పుడు నీడను తదేకంగా 30 సెకన్లపాటు చూస్తూ మళ్ళీ చెప్పండి. ఆశ్చర్యంగా వుందికదూ! ముందు మీరు చెప్పిన దానికి వ్యతిరేకదిశలో తిరుగుతోందికదూ!!


Photobucket

కామెంట్‌లు లేవు: