From: Human Values Cell, IIIT-Hyderabad <humanvalues@iiit.ac.in>
Date: 2011/11/8
Subject: Reminder: ఆహ్వానము: నవంబర్ 20, (ఆదివారం) 2011 వ తేది న తెలుగులో జీవన విద్య శిబిరం - షిర్డీ సాయిబాబా టెంపుల్ లో ,శివం రోడ్, హైదరాబాద్
To: Human Values Cell <humanvalues@iiit.ac.in>
Cc: JAYA SURYA RANGISETTY <jayasurya_2k1@yahoo.com>, Pradeep Ramancharla <ramancharla@iiit.ac.in>, saibabalic@yahoo.com
Dear Sir / Madam,
This is a gentle reminder for the Jeevan Vidya Telugu Shivir.
with regards,
JV Team,
IIIT Hyderabad.
=============
నమస్కారం,
నవంబర్ 20 (ఆదివారం) 2011 వ తేది న తెలుగులో జీవన విద్య శిబిరం (Jeevan Vidya Shivir in Telugu) షిర్డీ సాయిబాబా టెంపుల్ , బాగ్ అంబర్ పేట, శివం రోడ్ లో జరుగుచున్నదని మీకు తెలియచేయుటకు సంతోషించుచున్నాము. ఈ శిబిరమునకు మిమ్మల్ని హృదయపుర్వకముగా ఆహ్వానిస్తున్నాము. ప్రొఫెసర్. రామన్చర్ల ప్రదీప్ కుమార్ గారు ఈ శిబిరం ను నిర్వహించుచున్నారు.
జీవన్ విద్య శిబిరం లో విద్య, సంతోషం, జీవితంలో విజయం, ప్రకృతి, మనవ సంబంధాలు, పర్యావరణ, సామాజిక సమస్యలు , ఆత్మవిశ్వాసం లాంటి అనేక విషయాలను గురించి చర్చించడానికి ఇది ఒక అపూర్వ అవకాశం.
ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించవలసిన చిరునామా:
మీ యొక్క పేరు, పూర్తి వివరాలు jayasurya_2k1@yahoo.com కు పంపించండి. (లేదా) శ్రీ ఆర్. జయసూర్య (98480 32124), సూర్య భగవాన్ (99480 10253) అనే నెంబర్ కు ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి.
షిర్డీ సాయిబాబా టెంపుల్ లో ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.30 గంటలకు ముగియును.
మధ్యాహ్నం 1.00 గంట నుండి 2.00 ల వరకు షిర్డీ సాయిబాబా టెంపుల్ వారిచే ఉచితభోజన సదుపాయం కలదు.
చిరునామా:
షిర్డీ సాయిబాబా టెంపుల్, బాగ్ అంబర్ పేట, శివం రోడ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర, హైదరాబాద్.
ఇట్లు
జీవన విద్య టీం,
ఐ. ఐ. ఐ. టి. హైదరాబాద్.
Love all - Serve all
"Amma" Srinivas
9177999263
ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి