దేవుడు మనకు రక రకాల పరీక్షలు పెడుతూ
ఉంటాడు..
పరీక్ష ఎంత కష్టమైంది అయితే, దేవుడు నీ చేత అంత మంచి పని
చేయించడానికి సిద్దం చేస్తున్నట్టు..
కావున కష్టాలకి, సమస్యలకి క్రుంగి పోక, లొంగి పోక, దైర్యంగా సాగిపో,సమస్యలను ఎదుర్కొంటూ, వాటి నుంచి నేర్చుకుంటూ...
మన చేతే చేయించే మంచి పని కోసం నిన్ను నువ్వు సిద్దం చేసుకో,నీ జీవితాన్ని ఫలవంతం చేసుకో..
ఒక రాయిని అందరు కొలిచే విగ్రహంగా మలచడానికి చాల దెబ్బలు కొట్టాలి,అదే రాయిని రాయి లాగా వాడుకోవడానికి రెండు (కొన్ని) దెబ్బలు చాలు..
అలా కాకా ఆ పరీక్షలకు బయపడి దూరంగా పారిపోయావు అంటే నీకు వాటిని సాదించే సత్తా, సామర్ద్యం లేనట్టు..

ఇంకా ఉంది
1 కామెంట్:
chala baga cheparu
కామెంట్‌ను పోస్ట్ చేయండి