Posted: 07 Sep 2012 07:20 PM PDT
ఏకశ్లోకీ రామాయణం
ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనంవైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణనిధనం హ్యేతద్ధి రామాయణం
ఏకశ్లోకి భాగవతం
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనంమాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాపాలనం హ్యేతధ్బాగవతం పురాణ కధితం శ్రీకృష్ణలీలామృతం
ఏకశ్లోకీ భారతం
ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనంద్యూతే శ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభణం భీష్మద్రోణ సుయోధనాది నిధనం హ్యేతన్మహాభారతం |
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
25, సెప్టెంబర్ 2012, మంగళవారం
ఏకశ్లోకీ రామాయణం / భాగవతం/ భారతం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి