1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

17, డిసెంబర్ 2012, సోమవారం

18-12-2012 Subramanya Shasti / సుబ్రమణ్య షష్టి

Skanda Mantra :


sEnaavidaaraka skandha mahaasEna mahaabala |
rudrOmaagnija Shadvaktra gaMgaagarbha namOstu tE |


सेनाविदारक स्कंध महासेन महाबल ।

रुद्रोमाग्निज षड्वक्त्र गंगागर्भ नमोस्तु ते ।



శరవణ భవ - శరణు శరణు (Chant it for 6 or more times)
మార్గశిర శుద్ధ షష్టిని పురస్కరించుకొని శనివారం జిల్లా వాసులు సుబ్రమణ్యషష్టిని ఘనంగా జరుపుకోనున్నారు. పరమశివుని కుమరుడు కుమారస్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతియేడు సుబ్రమణ్యషష్టిని జరుపుకోవడం అనావాయితి. ఆంధ్ర ప్రాంతంలో సుబ్బరాయ షష్టిగా పేరొందిన ఈ పండుగ తెలంగాణలో చట్టిపండుగగా కూడా జరుపుకోవడం విశేషం. తారకుడనే అనే రాక్షసుడిని సంహరించేందుకు జన్మించిన కారణ జన్ముడు కుమారస్వామి. ఈ స్వామినే సుబ్రమణ్యుడు, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్‌ వంటి పేర్లతో పిలుస్తారు. కుమారస్వామి గల ఈ పర్యాయ పేర్లను బట్టే మార్గశిర శుద్ధషష్టి, కుమారషష్టి, సుబ్రమణ్యషష్టి, కార్తీకేయషష్టి, స్కందషష్టి వంటి పేర్లతో పిలుస్తాన్నాం. జనవ్యవహారంలో ఈషష్టినే సుబ్రమణ్య షష్టిగా పేర్కొంటున్నాము. ఈ రోజున సుబ్రమణ్యస్వామిని షోడషోపచారాలతో పూజించాలని వేదపండితులు తెలియజేస్తున్నారు. 

6 Holy Places of Murugan


Why we Celebrate This?




మన సంస్కారాలు

కామెంట్‌లు లేవు: