1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

31, జులై 2013, బుధవారం

30, జులై 2013, మంగళవారం

తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం:


తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం:

•ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి

•ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి

•ఒక్కసారి తల్లికి,తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.


•సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.

•పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.

•ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం

•ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.

•తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది. తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదు.

26, జులై 2013, శుక్రవారం

త్రిఫల చూర్ణం - ఉపయోగాలు

గమనిక: గర్బవతులు త్రిఫల చూర్ణం వాడకూడదు.

ఉపయోగాలు

త్రిఫల చూర్ణం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి:

  • కళ్లకుచేర్మానికిగుండెకు ఎంతో మేలు చేస్తుంది.
  • జుట్టును త్వరగా తెల్లగా అవనివదు అలాగే జుట్టును బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
  • ముసలితనం త్వరగా రనివదు.
  • జ్ఞాపకశక్తిని బాగా వృది చేస్తుంది.
  • ఎర్ర రక్త కణాలను బాగా వృది చేస్తుంది.
  • ఇమ్మ్యూనిటి నీ బాగా శక్తివంతం చేస్తుంది.
  • ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
  • అసిడిటీ నీ తగ్గిస్తుంది.
  • ఆకలిని బాగా పెంచుతుంది.
  • యురినరి ట్రాక్ట్ ప్రొబ్లెమ్స్ నుంచి బాగా కాపాడుతుంది.
  • సంతాన సామర్ద్యాన్ని బాగా పెంచుతుంది.
  • శ్వాస కొస సంబందమైన ప్రొబ్లెమ్స్ రావు.ఒక వేల ఉన్నాకూడా కంట్రోల్ లో ఉంటాయి.
  • లీవర్ నీ చాల ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • సరిరంలోని తొక్షిన్స్ నీ ఎలిమినేట్ చేస్తుంది.
  • కోలన్ నీ క్లీన్  ఉంచి కోలన్ కీ ఏమి వ్యాదులు రాకుండా రక్షిస్తుంది.
  • రక్తాన్ని సుద్ది చేస్తుంది.
  • మేతబోలిసం రేట్ నీ పెంచుతుంది.
  • అదిక బరువుని అరికడుతుంది.
  • శరీరంలోని లోని చెడు పదార్దాలను బయటకు పంపిస్తుంది.
  • కోలన్ నూ బాగా శుబ్రంగా ఉంచుతుంది అంటే కాకుండా కోలన్ కు సంబందించిన రోగాలు రాకుండా కాపాడుతుంది.
  • రక్తాన్ని సుద్దిచేస్తుంది.
  • మేతబోలిసం రేట్ నీ బాగా పెంచుతుంది.
  • అదిక బరువును అరికడుతుంది
  • శరీరంలోని బాక్టీరియా నీ వృద్ది కాకుండా ఆపుతుంది.
  • కాన్సర్ నీ కూడా నీరోదిస్తుంది.
  • కాన్సర్ సెల్స్ పెరగకుండా కాపాడుతుంది.
  • బీపీ నీ అదుపులో ఉంచుతుంది.
  • ఎలర్జీ నీ అదుపులో ఉంచుతుంది.
  • సీరుం కొలెస్ట్రాల్ నీ బాగా తగ్గిస్తుంది.
  • చక్కగా వీరోచనం అయేలా చేస్తుంది.
  • హ్ఐ వీ నీ కూడా నీరోదిన్చాగల శక్తీ త్రిఫల చుర్నంకి ఉంది.
  • నెత్త్రవ్యదులని నీరోదించే శక్తి త్రిఫలకు ఉంది.

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కర క్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. త్రిఫలచూర్ణం త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు. మానవశరీర ఆరోగ్యంలో ప్రముఖపాత్ర వహించే వాత, పిత్త, కఫదోషాలను త్రిఫల చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించినది. మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫలకు ఉంది. త్రిఫలాల మిశ్రమం ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమైన త్రిఫలచూర్ణాన్ని నేటికీ అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు.


  • పిత్త దోషం చేత జీర్ణక్రియ మందగిస్తుంది. కఫదోషంతో కండరాలు, ఎముకలు, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. దగ్గు, గొంతు బొంగురు నివారణకు త్రిఫలచూర్ణం సేవించాలి.
  • ప్రేగు గోడలకు కొత్తశక్తినిచ్చేందుకు, కడుపులో మంటను నివారించేందుకు, మొలలు తగ్గించేందుకు త్రిఫల ఉపయోగిస్తారు.

ఉసిరి గుణాలు
  • ఉసిరి ఉసిరిలో సి విటమిన్ అత్యధికంగా వుంటుంది. ఉసిరిలో టానిక్ ఆమ్లం, గ్లోకోజ్, ప్రొటీన్, కాల్షియంలు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు. మలబద్దకం తగ్గిస్తుంది. విరోచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది.
  • బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిన్ ఉసిరిలో వుంది. తానికాయ తానికాయ వగరు, ఘాటురుచి కలిగి వుంటుంది. దీనిలో విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది.
కరక్కాయ గుణాలు
  • కరక్కాయ త్రిఫలచూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. విరోచనాలను కట్టిస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. కాలేయం సరిగా పనిచేసేటట్లు చేస్తుంది. వాత దోషాలను అరికడుతుంది. కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్నిస్తుంది. శారీరక బలహీనతను, అనవసరపు ఆదుర్దాలను తొలగిస్తుంది. జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలను గ్రహించేశక్తిని మెరుగుపరుస్తుంది.
వాడే విధానం
త్రిఫల తయారీకోసం వాడే మూడు ఫలాలను విడివిడిగా, నిర్ణీత మోతాదులో వాడాలి. మూడు ఫలాలకు జీర్ణవ్యవస్థను మెరుగురిచే శక్తి వుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెరుపు చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది. త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. మూడు ఫలాల పొడులను సమపాళ్ళలో కలిపడం వలన ఇది శక్తివంతమౌతుంది. సమపాళ్ళలో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల చూర్ణం, త్రిఫల మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు. అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి. మలబద్ధకం బాధిస్తున్నప్పుడు అయిదు గ్రాముల త్రిఫలచూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఒక ముద్దగా చేసి అరకప్పు పాలతో పాటుగా పడుకునేముందు తాగితే ఇబ్బంది తొలగిపోతుంది. ఒక చెంచా త్రిఫ లచూర్ణం రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచిటానిక్లా పనిచేస్తుంది. తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. చర్మరక్షణకు త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. చర్మ కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరి చర్మం సున్నితంగా వుండి ఎలర్జీలకు గురి అవుతుంది. లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్శివలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది.అంతేకాదు త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు.

24, జులై 2013, బుధవారం

Thank God immediately



Hi         
                
               One day a construction supervisor from 6th floor of building was calling a worker working on the ground floor. Because of construction notice, the worker on ground floor did not hear his supervisor calling.

              Then, to draw the attention of worker, the supervisor threw a 10 rupee note from up which fell right around in front of the worker.

             The worker picked up the 10 rupee note, put it in his pocket & continued with his work.

              Again to draw the attention of worker, the supervisor now threw 500 rupee note & the worker did the same, picked 500 rupee note, put it in his pocket & started doing his job.

             Now to draw attention of the worker, the supervisor picked a small stone & threw on worker. The stone hit exactly the worker head. This time the worker looked up & the supervisor communicated with the worker.
              This story is same as of our life. Lord from up wants to communicate with us, but we are busy doing our worldly jobs. Then God gives us small gifts & we just keep it without seeing from where we got it.

              Then God gives us amounts (gifts) & we are the same. Just keep the gifts without seeing from where      it came & without thanking God. We just say we are LUCKY.
              Then when we are hit with a small stone, which we call problems, then we look up & we communicate with God.

               So every time we get gifts, we should thank God immediately, and not wait till we are hit by a small stone, and then communicate with God.

Thanks


23, జులై 2013, మంగళవారం

FW: IT Returns

Hi All,

Please go through the News and act accordingly…


Regards,
BN

Remembering Bankim Chandra Chattopadhyay on his 175th Birth Anniversary - composer of Vande Mataram

Remembering Bankim Chandra Chattopadhyay on his 175th Birth Anniversary - composer of  Vande Mataram

Rishi Bankim Chandra Chattopadhyay (27 June 1838 – 8 April 1894) was a Bengali writer, poet and journalist. He was the composer of India's national song Vande Mataram, originally a Bengali and Sanskrit stotra personifying India as a mother goddess and inspiring the activists during the Indian Freedom Movement.

#india   #vandemataram  
Show less
246
62

Pandit Hariprasad Chaurasia, India

Pandit Hariprasad Chaurasia, India

Pandit Hariprasad Chaurasia (born 1 July 1938) is an internationally acclaimed flautist of India. He is a very popular and eminent artiste par excellence who is known for his outstanding contribution in popularizing Indian Classical Music all over the world. He has been honored with Padma Vibhushan and many other awards.

He has established Vrindaban Gurukul in the traditional Guru-shishya style,  which aims to revive the ancient lifestyle of researching and teaching Indian music and traditions. Vrindaban Gurukul, in Mumbai and Bhubaneswar,  is a living heritage of Indian art music and tradition.

Wishing Bansuri Maestro a happy birthday!

#indianmusicians #india
Show less
226
39

Remembering Mangal Pandey - Pioneer Indian Freedom Fighter

Remembering Mangal Pandey - Pioneer Indian Freedom Fighter 

Mangal Pandey (19 July 1827 – 8 April 1857), was an Indian soldier who played a key part in events immediately preceding the outbreak of the Indian rebellion of 1857. Pandey was a soldier in the 6th Company of the 34th Bengal Native Infantry and is primarily known for his involvement in an attack on several of the regiment's officers. This incident marked an opening stage in what came to be known as the India's First War of Independence or Indian Mutiny of 1857

#india 
Show less
230
53

http://rajachandraphotos.blogspot.in/2013...

You received this message because Sree -nivas shared it with prasadrao.sreenivas.nanna@blogger.com. Unsubscribe from these emails.
You can't reply to this email. View the post to add a comment.
Google Inc., 1600 Amphitheatre Pkwy, Mountain View, CA 94043 USA

Temple wise Detailed Info in Telugu

Golden Words

22, జులై 2013, సోమవారం

తిరుమల గురించి కొన్ని నిజాలు - Tirumala


తిరుమల గురించి కొన్ని నిజాలు 


 

1. గుడి ఎంట్రన్స్లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని రాడ్తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి పచ్చ కర్పూరం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.

3.
తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే విషయం మనకు తెలుస్తుంది.
5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల బావి ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. టైమ్లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

19, జులై 2013, శుక్రవారం

' ఏకాదశి - తొలి ఏకాదశి'

ఏకాదశి అంటే పదకొండు. త్వక్ (చర్మము), చక్షు(కన్నులు), శ్రోత్ర(చెవులు), రసన(నాలుక), ఘ్రాణ(ముక్కు) అనే ఐదు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనబడుతాయి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అనే ఐదు కర్మేంద్రియాలు అనబడతాయి. చర్మము ద్వారా తోలు మీది వ్యామోహంతో భ్రష్టు పట్టకుండా, కన్నులద్వారా చెడు చూడకుండా, శ్రోత్రము ద్వారా చెడు వినకుండా, నాలుక ద్వారా చెడు అనకుండా, ఘ్రాణము ద్వారా చెడును గ్రహించకుండా, వాసనకు అంటే విషయ వాసనలకు అంటే ప్రాపంచిక వ్యామోహాలకు లొంగకుండా, కర్మేంద్రియములైన ఐదు, అంటే, వాక్కు, పాణి(చేతులు)పాద (అంటే కాళ్ళు)పాయు(విసర్జకావయవం)ఉపస్థ(అంటే కామభోగానికి పనికి వచ్చేఇంద్రియం) వీటిద్వారా చెడు పలకకుండా, చెడుపనులు చేయకుండా, చెడు వైపు అడుగులు వేయకుండా, చెడును విసర్జించి, చెడుమార్గాలలో కామభోగాలకు లొంగకుండా, ఐదు జ్ఞానేన్ద్రియములను, ఐదు కర్మేన్ద్రియములను ఈ పదింటిని మనసు అనే అంతరింద్రియము ద్వారా నియంత్రించి ఈ పదకొండు ఇంద్రియములను పరిశుద్ధంగా పరమాత్ముడిపైన లగ్నం చేయడమే 'ఏకాదశి' రహస్యం!


శబ్ద, రూప, రస, స్పర్శ, ఘ్రాణములనే పంచ తన్మాత్రల ద్వారా అంటే పంచ ప్రాధమిక తత్త్వముల ద్వారా పరమాత్ముడు, లేదా పరాశక్తి, ఈ సృష్టిని చేసినట్లు భారతీయ ఆధ్యాత్మిక భావన! శబ్దము ద్వారా ఆకాశం(ఆకాశం శబ్ద లక్షణం కలిగిందని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే తెలుసుకున్నది! రూపం ద్వారా తేజస్సు అంటే అగ్ని, రసం ద్వారా జలం అంటే నీరు, స్పర్శ ద్వారా వాయువు, ఘ్రాణము ద్వారా పృథ్వి ఉద్భవించాయి! ఇవే ప్రుధివ్యాపస్తేజోవాయురాకాశములనే పంచ మహా భూతాలు!


ఆ శబ్దాన్ని వినడానికి చెవులు, రూపాన్ని చూడడానికి కన్నులు, రసమును పీల్చడానికి నాలుక, స్పర్శను అనుభవించడానికి చర్మము, పృధ్వీతత్త్వమైన ఘ్రాణము కొరకు ముక్కు ఉద్భవించాయి ప్రథమపురుషునకు! వీటిని అనుభవించడం కొరకు కర్మేంద్రియాలు ఉద్భవించాయి. ఆ ప్రథమ పురుషుని అంశా స్వరూపాలైన మానవులకుకూడా ఆయా అవయవాలు పరమపురుషుని అవయవముల నుండే ఉద్భవించాయి! కనుక వీటిని పవిత్రములుగా ఉంచుకోవాలి! మనిషిని ప్రలోభపెట్టేది, వంచించేది, పెంచేది, తుంచేది, ఆడించేదీ, ఓడించేదీ, అన్నీ చేసేది మనసే! నిజానికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని నాలుగు అంతః కరణ చతుష్టయం అనబడతాయి. ఇదంతా భారతీయ వేదాంత సారం! వేరే ఏ ధర్మాలలోనూ ఇంత విశదమైన, గూఢమైన, గాఢమైన విశ్లేషణ లేదు. మనసును బుద్ధికి అప్పజెప్పి బుద్ధిని మనసుపెట్టి మార్చుకొని, చిత్తమును వశం జేసుకొని, అహంకారాన్ని, అసూయను జయించి అప్పుడు మనసు ద్వారా పంచకర్మేంద్రియములను,పంచ జ్ఞానేంద్రియములను వశపరచుకొని, నియంత్రించుకొని, ఈ పదకొండింటిని పరమాత్మకు అభిముఖంగా నడిపించడమే ఏకాదశి రహస్యం!

Loose Your Cholesterol...