1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

12, జులై 2013, శుక్రవారం

దృఢ సంకల్పం - అది సాదించగలను అనే నమ్మకం

http://ammasocialwelfareassociation.blogspot.in/

ఏదైనా సాదించాలి అనే దృఢ సంకల్పం - అది సాదించగలను అనే నమ్మకం. ఇవి చాలు నీవు జీవితంలో ఎన్ని కష్టమైన లక్ష్యాలనైనా సాధించడానికి. ఆ దైవం నీకు కావలసిన అన్ని వనరులను సమకూరుస్తుంది. ఇది నా జీవితం నాకు నేర్పిన పాఠం. ఒక చిన్న ఉదాహరణ

A very Strong Determination is enough to reach any goal.....Every thing will come to you or help you to reach that.... God will send you all the required resources. Its for sure... This is what my life teaches me

కామెంట్‌లు లేవు: