1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

24, ఫిబ్రవరి 2014, సోమవారం

మనసెప్పుడు లక్ష్యం మీదకు పోతుంది కాని, లక్షల మీదకు పోవటం లేదు

అందరు వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించు, సంపాదించు అని (నా మంచి కోసమే అనుకోండి) చెప్తూ ఉంటారు. నాకేమో కొత్తగా అనిపిస్తుంది... ఏమిటో మరి నా  మనసెప్పుడు లక్ష్యం మీదకు పోతుంది కాని, లక్షల మీదకు పోవటం లేదు... అందుకేనేమో నేనెప్పుడు సంతోషంగా ఉండ గాలుగుతున్నానేమో. ముందు చూపు మంచిదే కాదనను కాని, మరి అంత స్వార్ధంగా ఆలోచించాలాఅనిపిస్తుంది.... ఇలా నాలో జరిగే ఘర్షణలో చివరి ఆఖరికి నన్ను నేను గెలిపించుకోంటూ, అవును మన జీవితం ప్రజల సేవకే అంకితం అనుకుంటూ వెళ్లిపోతు ఉంటాను...

మనం నలుగురి కోసం ఆలోచించినప్పుడు మన కోసం ఆలోచించే వాడు ఒకడున్నాడు అన్నది నేను నమ్మేది (నా జీవితంలో జరిగేది కూడా). దీనికి తోడు మనకి డబ్బు మీద ఆసక్తి లేదు కాబట్టి ఏదో ఒక పని చేసుకొని జీతం తక్కు వైన హాయిగ, ఆనందంగా బ్రతికేయవచ్చు అనే ధీమ... నా మీద నాకు ఉన్నది విశ్వాసమే కాని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అనిపిస్తుంది.. ఏది ఏమైనా నా జీవితం లో నేను మంచి మర్గాన నడుస్తూ, మరి కొంత మందిని త్రోవలోకి తీసుకు రావాలని... తద్వారా నాకు జన్మను ప్రసాదించిన తల్లి తండ్రుల ఋణం తీర్చుకోవాలని (చూసారా ఇక్కడ కూడా స్వార్థమే) కోరిక, అశ... అందుకే నా నర నరాల్లో మంచిని, సేవ గుణాన్ని పెంచుకోవడమే జీవిత లక్ష్యంగా పెట్టాడు మరియు ఎప్పుడు ఆశావహ దృక్పథాన్ని, ఏమి పట్టించుకోని స్వభావాన్ని ఇచ్చాడు దేవుడు.

సమయం ఉండాలే గాని... ఇలా ఏదేదో చెప్తూనే వుంటాను... అందుకే నా కలం పేరు "అనంతరంగం" అని పెట్టుకున్నాను..... ఇట్లు మీ అమ్మ శ్రీనివాస్.. నా మరిన్ని రాతల కోసం "నా రాతలు అనే కాలమ్ ని కింది బ్లాగ్ లో చదవవొచ్చు

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మీరు నీడపట్టున పనిచేస్తుంటారా? అర్జెంటుగా D విటమిన్ టెస్ట్ చేయించండి.. Must Read & Share

పొద్దున్నే పికప్ కార్లో ఆఫీస్‌కెళ్లడం దగ్గర్నుండి రాత్రి వరకూ నీడపట్టూనా, Acలో గడిపేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులూ, ఎండలోకెళ్తే పిగ్నమెంటేషన్ అవుతుందని ఎండకు అస్సలు expose అవని గృహిణులు వంటి ప్రతీ ఒక్కరూ ఓసారి బద్ధకించకుండా, కాజువల్‌గా చదివి వదిలేయకుండా

Vitamin D టెస్ట్ చేయించుకోండి.

విటమిన్ D రేంజ్ శరీరంలో 30 నుండి 100 ng మధ్య విలువ ఉంటే సరిపడా ఉన్నట్లు.

విటమిన్ D గురించి పెద్దగా ప్రచారం జరగకపోవడం వల్ల ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అతి కీలకమైన ఈ విటమిన్ లోపం వల్ల కొద్దిగా వర్క్ చేసినా మజిల్ పెయిన్స్, bones వీక్ అవడం, బ్రెయిన్ మొద్దుబారిపోవడం, బ్రెయిన్‌లో న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ లోపించడం, కొన్ని రకాల

క్యాన్సర్లూ, డిప్రెషన్, బాగా అలసటగా ఉండడం, వత్తిడి తట్టుకోలేకపోవడం, మెటబాలిక్ రేట్, బాడీలో న్యూట్రీషనల్ అబ్జాప్షన్ తగ్గడం దానివల్ల ఫుడ్ వంటబట్టకపోవడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి.

డాక్టర్లు BPలూ, షుగర్ల గురించీ, క్యాన్సర్ల గురించి ఎక్కువెక్కువ చెప్పేస్తుంటారు గానీ దీని గురించి ఇంతవరకూ పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. యూరోపియన్ సమాజం కేవలం విటమిన్ D లోపం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటోంది.

కేప్యూల్స్ వాడకండి...

చాలామందికి A&D విటమిన్ క్యాప్యూల్స్ వాడడం అలవాటు, లేకపోతే మల్టీమిటమిన్ టాబ్లెట్లు వేసుకుంటే చాలనుకుంటారు. నా ప్రాక్టికల్ అనుభవంలో ఇది తప్పని తేలింది. నేను రోజూ ఉపయోగించే ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్‌లో 1000 IU మొత్తంలో విటమిన్ D ఉంటుందని రాయబడి ఉంది. ఒక మనిషికి రోజుకి సరపడా క్వాంటిటీనే అది. కానీ జనరల్ ఛెకప్‌లో భాగంగా అన్ని టెస్టులూ చేయించుకుంటే.. అన్ని టెస్టులూ చాలా perfectగా వచ్చాయి గానీ Vitamin D ఒక్కటి ఎంత తక్కువ వచ్చిందో మీరే ఈ ఫొటోలో చూడొచ్చు.

విటమిన్ D కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా వచ్చినా అది శరీరానికి సరిపడా ఉండదు. అలాగే టాబ్లెట్ల వంటి సప్లిమెంట్ల ద్వారా పూడ్చుకునేదీ కాదు. ఖచ్చితంగా రోజుకి ఓ ముప్పావుగంట నుండి గంట వరకూ ఎండలో వాకింగ్ లాంటివి చేయడమో, నిలబడడమో వంటివి చేయాల్సిందే.

విటమిన్ D లోపిస్తే మీరు ఎంత కాల్షియం తిన్నా, టాబ్లెట్లు వాడినా ఎముకలు బలంగా తయారవ్వవు. కాల్షియం మాత్రమే కాదు ఇతర పోషక విలువలు అన్నీ శరీరానికి సక్రమంగా అందవు.

ఈ లాజిక్ మీకు బాగా అర్థం కావాలంటే, మీలో ఎవరికైనా మొక్కలు పెంచే అలవాటు ఉంటే ఏదైనా మొక్కని నీడలో పెట్టండి.. కొన్నాళ్లకు అది చచ్చిపోతుంది.. మనిషి పరిస్థితీ అంతే!!

సో ఫ్రెండ్స్ అన్ని రకాలుగా ఫిట్‌గా ఉండే నేను విటమిన్ D గురించి పూర్తిగా స్టడీ చేసి నా స్వీయానుభవం ద్వారా చెప్తున్న మాటలు ఇవి. నిర్లక్ష్యం చేయకండి. వెంటనే టెస్ట్ చేయించుకుని తగిన జాగ్రత్తలు పాటించండి.

దాదాపు గంట వరకూ ఎండ నేరుగా మన శరీరంపై ప్రసరిస్తే చాలు, చర్మంలోని cellsలో సూర్యుడి ద్వారా వచ్చిన D విటమిన్ భద్రపరచబడి శరీరానికి అవసరం అయినప్పుడల్లా అందించబడుతుంటుంది. మీరు అన్నట్లు 2-3 గంటలు ఉంటే అసలు ఈ సమస్యే ఉండదు - నల్లమోతు శ్రీధర్


18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Sree -nivas sent you an invitation

Sree -nivas has invited you to join Feedspot.
www.feedspot.com

Feedspot is a place to organize and read all the news sites and blogs you visit in one place, where keeping up with your favorite sites is as easy as checking your email.

Start using Feedspot today to get a complimentary month of Feedspot Premium, with even more of the features that make Feedspot great. And just for trying Feedspot, your friend will get rewards too.




- The Feedspot Team




You received this email because you signed up at Feedspot or your friend invited you to try Feedspot.
Click here to Unsubscribe if you wish not to receive emails from us. Feedspot.com, 303 Cape Court, Mill Valley, CA 94941

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Just For Awareness - Help Lines - Very Useful in our Daily Life

Hi

This is the information presented in Nellore Dist Special of Eenadu. May be applicable and useful in all areas of AP.

Just check out


6, ఫిబ్రవరి 2014, గురువారం

Neem Tree...

 

 

 

 

Natural Wonders–Neem

Today’s natural wonder is Neem – an herb that is easily available and is packed with anti-bacterial, anti-fungal and anti-inflammatory properties.

 

·          

·          

Neem is available throughout the year and the Ayurveda’s text describes it as the ‘sarva roga nivarini’ (the herb that keeps diseases at bay).

What is Neem?
Neem is a mahogany tree belonging to the family Meliaceae. It is mostly found in India, Sri Lanka, Malaysia, Bangladesh and Pakistan. It is known for its medicinal properties and has been a large part of Ayurvedic medicines for centuries.

Health benefits of Neem
1. Neem is packed with anti-bacterial properties. For centuries it has been used in treating chickenpox and small pox. Make a paste of neem leaves and apply it on the person’s body. It stops itching and provides relief.
2. Neem oil can be used as a natural pesticide/insecticide. Mix a few drops of neem oil into one litre of water and liquid soap, stir the solution and its ready to use. Also, the solution will just repel the insects away instead of killing them. It’s organic and non-toxic!
3. Studies have shown that consuming leaf extract can reduce insulin requirements for non-insulin dependent diabetics without any effect on blood sugar levels.
4. A paste made of dried neem leaves powder and water is excellent for itchy scalp and dandruff problems. Apply the paste on your scalp, leave it for an hour and shampoo your hair as usual.

 

5. Neem oil is an excellent remedy for cough, wheezing and bronchitis. To begin with, consume three drops of neem oil every day for a week, increase the dosage to four drops, and then to five drops daily. Neem oil helps prevent congestion in the chest and soothes your lungs.

6. Neem twigs can double up as a toothbrush. It has been used for centuries to whiten teeth as well as keep cavities, plaque and bad breath away. So you can have a new brush every day!

7. Neem leaves can help you cleanse your blood and in turn make your skin glow. Chew on two or three neem leaves every day first thing in the morning. This practice not just improves your blood circulation but also prevents hormonal imbalance.

8. Neem oil is an excellent source of vitamin E.  Applying neem oil to your face every night can help rejuvenate skin cells and retain elasticity.

 

 

Thanks & Regards

S. Sreenivasa Prasad Rao

 

Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses

 

Natural Wonder - Drumstick

 

Natural Wonder – Drumstick

Packed with medicinal and nutritional properties, drumsticks are excellent for treating asthma, bronchitis and sore throats.

 



Today’s natural wonder is about the amazing benefits of this humble tree which grows pretty quickly and a common sight in most houses with backyards!

Here are some interesting facts:  Drumsticks have more calcium than milk, more vitamin A than carrots, more iron than spinach, and more potassium than bananas! Stay glued and we’ll tell you more about this miracle vegetable. 

Health benefits of drumsticks:

1. For weak bones: Drumstick leaves are excellent for growing kids and teenagers. It improves their bone health and also purifies their blood stream. Yes, we know what you are thinking – how to get the kids to eat it? The best way would be to add it with milk.  

Recipe: Grind the drumstick leaves with some water, filter it in a sieve and mix it with milk. You could add honey to make it tastier.

2. For asthma, bronchitis: Drumstick pods or fruits are packed with antibacterial properties and are helpful in treating sore throat, wheezing, asthma and bronchitis. 

Recipe: Make a soup by boiling a few drumstick pods (leaves and flowers optional) in water for about five to ten minutes. Remove the pods, leaves and flowers add a pinch of salt, pepper, a dash of lemon juice, and it’s ready to be served. 

If you have a blocked nose try this – boil the root of the drumstick plant in water and inhale the steam. It instantly clears your nose and gives you relief.

3. For digestive disorders: Drumstick leaves are an excellent remedy for those suffering from digestive disorders dysentery or diarrhea. 

Recipe: Take a bunch of drumstick leaves, squeeze out the juice and set it aside. Mix one teaspoon of freshly squeezed juice with a glass of tender coconut water and honey to taste. Drink this two to three times a day. 

 

4. For skin infections: Drumstick and its leaves are not just good for your health, but also excellent for your skin. You can get rid of your pimples in an easy, simple way – mix one portion of drumstick leaves juice with one portion of lemon juice and apply it on your face every day, leave it for ten minutes and then wash it off. You will have clear, glowing skin in just a few days!

In addition, if you find it difficult to find drumstick or its leaves, you can store them. Get a large bunch of leaves, wash and dry them in sunlight. Once dry, grind it until you have a fine powder and store in an airtight jar. This powder can last for several months even if you do not refrigerate it. So there, your multipurpose medicinal powder is ready, and you can use it in your curries, soups, when you have a cold or when a pimple pops up!

 

Uses of Gmail & Google Account...

Love all-Serve all

www.aswa.co.in

 

From: Bikshapathi Nayakwadi
Sent: Thursday, February 06, 2014 2:14 PM
Subject: Gmail...

 

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Fwd: Bheeshma Tarpanam for Satsanthanam



---------- Forwarded message ----------
From: Srinivas Sarvaraju <sarvaraju.srinivas@gmail.com>
Date: Tue, Feb 4, 2014 at 4:51 PM
Subject: Bheeshma Tarpanam for Satsanthanam
To: Hari Vepakomma <harivepakomma@gmail.com>, Sivanna <siva.vakadu@gmail.com>, "samsunder_sp@rediffmail.com" <samsunder_sp@rediffmail.com>, Peddi <prasadrao.sreenivas@gmail.com>, Pandu <renukavepakomma@gmail.com>, Dwaraka <dwaraka.tulasi@gmail.com>



Hi All,

TarpaNam to SrI BhIshma has to be offered on BhIshmAshtamI which is normally the day next to ratha saptamI.


Procedure:

(a)On BhIshmAShtamI day morning, perform sandhyA vandanAdi nitya karmas.

(b)Be seated facing East .

(c) Say the sankalpa " BhIshmAshtamI puNyakAle BhIshma TarpaNam karishye"

(d) Having YajnopavIta in NivIta mode, offer Arghyam by both hands in pure water without mixing tila by chanting the following Slokas:

1. bhIshmah SAntanavo vIrah satyavAdI jitendriyah !
AbhiradbhiravApnotu putrapautrocitAm kriYAm !!

bhIshmAya namah idamarghyam !

2. vaiyAghrapAda gotrAya sAnkritya pravarAya cha !
aputrAya dadAmyarghyam salilam bhIshma varmaNe !!

bhIshmAya namah idamarghyam !

3. gangAputrAya SAntAya Santanoh AtmajAya cha !
aputrAya dadAmyarghyam salilam bhIshma varmaNe !!

bhIshmAya namah idamarghyam !
anena arghyapradAnena bhIshmah PrIyatAm !

4.Should not take meals as dinner on the same day. (we can have tiffin).

In fact all BrahmaNas should necessarily offer their respects to SrI BhIshma pitAmaha. In my humble view, he alone deserves the first praise of honour by all vipras as he considers them dearer than his own father.

My respectful salutations to SrI BhIshma.

--
Regards,
Srinivasa Kumar Sarvaraju,
91-9884894766.