మనం తరచూ చేసే పనులను అలవాట్లుగా మారతాయి. అవి పెరిగిన వాతావరణాన్ని, పరిస్తులను, మనుషులను బట్టి ఏర్పడుతాయి. వాటికి లక్ష్యంతో సంబంధం ఉండవచ్చు లేక వుండకపోవచ్చును.
లక్ష్యం అంటే అనుకున్నది (చేరాలనుకున్నది / చెయ్యలనుకున్నది). ఇకపోతే లక్ష్యాలు (వ్యక్తిగత, వృత్తి పరమైన, ఆధ్యాత్మిక అని రకరకాలు).. కొంతమంది అన్నిటికి కలిపి *జీవిత లక్ష్యం* అని ఒక దాని మీదే ద్రుష్టి కేంద్రీకృతం చేస్తారు కూడా.
మన లక్ష్యం ఏదైనప్పటికీ, మన లక్ష్యానికి మన అలవాట్లు కొన్ని సందర్భాలలో అడ్డు వస్తుంటాయి. అలాంటి సమయాలలో ఎక్కువ మంది మన తరచూ చేసేదే కదా అని అలవాటు వైపు వెళ్తారు, కొంత మంది దేన్ని వదులుకోవాలో అనే సందిగ్ధంలో కూడా ఉంటాము. లక్ష్య సాధనలో ఎప్పటికి లక్ష్యాన్ని వడాలకూడదు. మన మొదట ప్రాధాన్యత లక్ష్యానికే ఇవ్వాలి. లక్ష్యాన్ని సాధించడానికి కావలిసిన శక్తి, సామర్ధ్యాలను ఇవ్వగలిగే అలవాట్లు మంచివే కానీ, లక్ష్యాన్ని పక్కనే పెట్టె అలవాట్లు ఎప్పటికి మంచివి కావు, ఇవి మన లక్ష్యాన్నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్తాయి.
కాబట్టి మీ లక్ష్యం నిర్ణయించుకున్నాక వాటికి అవరోధం కలిగించే అలవాట్లను లక్ష్యం చేరుకొనేదాకా పక్కన పెడితే మంచిదని నా అనంతరంగం చెప్తోంది...
అందుకే స్వామి వివేకానంద గారు ఇలా చెప్పారు
మీ అమ్మ శ్రీనివాస్
1/17/17 12:30 AM
నా రాతలు మరిన్ని చదవాలంటే దయచేసి కింద లింక్ క్లిక్ చెయ్యండి
http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి