ఈ 3 రోజులు మా గైడ్, మా అన్నయ్య, మా సలహాదారు అయిన సుందర్ సర్ తో గడపడం ఒక ఎత్తు అయితే...
*ఆయన లాంటి ఎంతో మందిని తీర్చిదిద్దుతున్న గొప్ప జంట గణేష్ జి & అర్చన దీదీ. జీవన విద్య ను జీవితంలో ఆచరించి చూపుతున్న వారివురిని కలిసే అవకాశం, మాట్లాడే అవకాశం చాలా గొప్పది.*
*గణేష్ జి ని జీవన విద్యలో చూసాం, ఎదో ఒక సారి కలసి దగ్గరగా మాట్లాడడం జరిగింది.*
*కానీ అర్చన దీదీతో 3 రోజులు దగ్గరగా ఉండి ఎన్నో సమస్యలకు సూచనలు, సలహాలు పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.*
అలాగే ఎంతో మంది గురువుగా భావించే శ్రీమాన్ అనంత కృష్ణ గారిని కూడా కలవడం గొప్ప విషయమే.
ఇలాంటి అవకాశం ఇచ్చిన సుందర్ సర్ కి మా మంగిడీలు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి