1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

18, డిసెంబర్ 2012, మంగళవారం

Free Training....Today is the last day to Register


On Tue, Dec 18, 2012 at 2:49 PM, <financeofficer@cess.ac.in> wrote:
 
Respected Sir,
 
Please find attachment containing very useful programme being conducted in various places of Hyderabad:
 
Moti nagar (Moti nagar community hall) at Main road, Moti nagar
Sai Baba temple, Near Krishna kanth park, Near Yousufguda/Krishna nagar
Vanasthalipuram (Ganesh Nilayam, Opp. E-Seva) 
Dilsukh nagar (Lotus Lap school, 2nd right to Sai Baba temple)
Interested/Fortune fellows may be requested to find out the details from the numbers available in the scanned Brouchur.
 
Tell all u know and give maximum publicity.
 
Nagaraju




--

Love all - Serve all
Sarvaraju. Srinivasa Prasad Rao
Founder & President (9177999263)
Amma Social Welfare Association(ASWA)


 FREE SMS               FOR MAILS                 FACE BOOK        MORE              JOBS

Books of RK Mutt/Sri Rama Krishna/Vivekananda

17, డిసెంబర్ 2012, సోమవారం

18-12-2012 Subramanya Shasti / సుబ్రమణ్య షష్టి

Skanda Mantra :


sEnaavidaaraka skandha mahaasEna mahaabala |
rudrOmaagnija Shadvaktra gaMgaagarbha namOstu tE |


सेनाविदारक स्कंध महासेन महाबल ।

रुद्रोमाग्निज षड्वक्त्र गंगागर्भ नमोस्तु ते ।



శరవణ భవ - శరణు శరణు (Chant it for 6 or more times)
మార్గశిర శుద్ధ షష్టిని పురస్కరించుకొని శనివారం జిల్లా వాసులు సుబ్రమణ్యషష్టిని ఘనంగా జరుపుకోనున్నారు. పరమశివుని కుమరుడు కుమారస్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతియేడు సుబ్రమణ్యషష్టిని జరుపుకోవడం అనావాయితి. ఆంధ్ర ప్రాంతంలో సుబ్బరాయ షష్టిగా పేరొందిన ఈ పండుగ తెలంగాణలో చట్టిపండుగగా కూడా జరుపుకోవడం విశేషం. తారకుడనే అనే రాక్షసుడిని సంహరించేందుకు జన్మించిన కారణ జన్ముడు కుమారస్వామి. ఈ స్వామినే సుబ్రమణ్యుడు, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్‌ వంటి పేర్లతో పిలుస్తారు. కుమారస్వామి గల ఈ పర్యాయ పేర్లను బట్టే మార్గశిర శుద్ధషష్టి, కుమారషష్టి, సుబ్రమణ్యషష్టి, కార్తీకేయషష్టి, స్కందషష్టి వంటి పేర్లతో పిలుస్తాన్నాం. జనవ్యవహారంలో ఈషష్టినే సుబ్రమణ్య షష్టిగా పేర్కొంటున్నాము. ఈ రోజున సుబ్రమణ్యస్వామిని షోడషోపచారాలతో పూజించాలని వేదపండితులు తెలియజేస్తున్నారు. 

6 Holy Places of Murugan


Why we Celebrate This?




మన సంస్కారాలు

10, డిసెంబర్ 2012, సోమవారం

Qyuki - A Social Media Website by శేఖర్ కపూర్ (Shekar Kapoor & AR Rehman) ఏ ఆర్ రహమాన్ కలిసిసోషల్ మీడియా వెబ్ సైట్

శేఖర్ కపూర్, ఏ ఆర్ రహమాన్ కలిసి Qyuki అని ఓ సోషల్ మీడియా వెబ్ సైట్ ప్రారంభించారు.
ఎలా ఉందా అని ఓ లుక్కేస్తే, ఇంటరెస్టింగ్ గానే ఉన్నట్లు అనిపించింది.
దీని ఉద్దేశం ముఖ్యం గా "కళా కారులు తమ సృజనాత్మక పనులను ప్రదర్శించుకొనేందుకు".
వీడియోలూ, ఫొటోలూ, సినిమా స్క్రిప్ట్ లూ, వీడియోలూ గట్రా దీనిలో పెట్టుకోవచ్చు.
అదృష్టం ఉంటే ఆయా రంగాలలోని ఎక్స్-పర్ట్ ల అడ్వైజ్ దొరుకుతుంది.
రాతగాళ్ళకి చేతన్ భగత్ సలహా దొరకవచ్చు. పాటగాళ్ళకి రహమాన్ అడ్వైజ్ దొరకవచ్చు, స్క్రిప్ట్ కి శేఖర్ కపూర్ అడ్వైజ్ దొరక వచ్చు. స్క్రిప్ట్ బాగుంటే శేఖర్ కపూర్ ఓ సినిమా కి స్క్రిప్ట్ ని అడగవచ్చు.

ఇది కళాకారులు తమ ప్రతిభను చూపించుకొని, పదునుపెట్టుకొని, నిపుణుల సహాయం తీసుకొనే ఓ వేదిక అని చెబుతున్నారు. కానీ ఈ వేదిక ఎక్కటానికి అందరికీ అవకాశం ఉంటుంది.వేదిక ఎక్కేది, "పది మంది కంటే ప్రత్యేకం గా కనపడటానికి". అందరూ వేదిక ఎక్కితే, వేదిక ఎక్కటం లో ప్రత్యేకత ఏమీ ఉండదు.

సైట్ ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామని నా ఫొటోలు కొన్నీ, వీడియోలూ, నా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథలోని ఆంగ్ల తర్జుమా భాగాలు కొన్నీ ఈ సైట్ లోకి ఎక్కించాను.. లే అవుట్ బాగుంది. కానీ, ఆప్షన్లు తక్కువ. ఉదహరణ కి, మన వర్క్ ని ఎక్కించిన తరువాత, ప్రివ్యూ సదుపాయం లేదు. ఒక్క సారి పబ్లిష్ అయిన ఆవిష్కరణ ని మళ్ళీ ఎడిట్ చేయలేము.
వినియోగస్తులు, ఫొటోలూ అవీ చూసిన తరువాత, సంగీతం విన్న తరువాత, తమ భావోద్వేగాలను నమోదు చేయవచ్చును. టాగ్ చేయ వచ్చును. కామెంట్లు పెట్టవచ్చు. రికమెండ్ చేయవచ్చు. by 


నెట్ ని ఉపయోగించటం లో మన తెలుగు వాళ్ళు అందరి కంటే ముందుంటారనుకొంటా! కానీ ఈ సైట్ లో తెలుగు కథలను, తెలుగు కవిత్వాన్నీ ఎంత మంది చదువుతారో తెలియదు. మీరూ మీ మీ ఆవిష్కరణ లను ఈ సైట్ లోకి ఎక్కించి చూడండి.