దీనివల్ల అతను సాధించాలనుకున్నది సాదించి తీరుతాడు..
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
3, మార్చి 2010, బుధవారం
మనసులో దృడ సంకల్పం
ఈ పనిని నేను చేస్తూ ఉంటాను... జీవితాంతం చేస్తూఉంటాను.ఈ కార్యమే నా జీవితానికి గౌరవం అన్న ఒక్క విషయం గురించి మనసులో దృడ సంకల్పం ఏర్పడితే, ఈ భావం ఆధారంగా వ్యక్తి చేసే త్యాగానికి హద్దులుండవు. తన ధ్యేయ సంకల్పం నేరవేరాలన్న తీవ్ర వాంఛ, అతనిని దృడ పరిచి, ప్రోత్సహించే సైద్దాంతిక నిష్ట, అతనిలో నిర్మాణపరమైన సమర్పణ భావం అవధులు లేని త్యాగ సంసిద్దత, వీటన్నిటి వల్ల అతని మనసులో దృడ సంకల్పం కలుగుతుంది. (దత్త పంత్ జీ) --
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
Some may feel squeamish about eating it, but rabbit has a fan base that grows as cooks discover how easy they are to raise — and how good the meat tastes.
కామెంట్‌ను పోస్ట్ చేయండి