1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

3, మార్చి 2010, బుధవారం

మనసులో దృడ సంకల్పం

ఈ పనిని నేను చేస్తూ ఉంటాను... జీవితాంతం చేస్తూఉంటాను.ఈ కార్యమే నా జీవితానికి గౌరవం అన్న ఒక్క విషయం గురించి మనసులో దృడ సంకల్పం ఏర్పడితే, ఈ భావం ఆధారంగా వ్యక్తి చేసే త్యాగానికి హద్దులుండవు. తన ధ్యేయ సంకల్పం నేరవేరాలన్న తీవ్ర వాంఛ, అతనిని దృడ పరిచి, ప్రోత్సహించే సైద్దాంతిక నిష్ట, అతనిలో నిర్మాణపరమైన సమర్పణ  భావం అవధులు లేని త్యాగ సంసిద్దత, వీటన్నిటి వల్ల అతని మనసులో దృడ సంకల్పం కలుగుతుంది. (దత్త పంత్ జీ) -- 
దీనివల్ల అతను సాధించాలనుకున్నది సాదించి తీరుతాడు..   

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Some may feel squeamish about eating it, but rabbit has a fan base that grows as cooks discover how easy they are to raise — and how good the meat tastes.