1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

23, ఆగస్టు 2010, సోమవారం

నీ మోము లో చేరిన...

నీ మోము లో చేరిన దరహసం చెపుతుంది నా తలపులు నీ ఎదను తాకాయని

కనులు ముసిన దరిచెరని నిదుర చెపుతుంది నీ హృదయాన్ని నాతొ మాట్లాడి సడిచెయవద్దని

నీ అదిరె ఎద చెపుతుంది నాకొంటె పనులు నీ మనసును కొల్ల గొడుతున్నాయని

నువ్వు హత్తుకొనే తలగడ ఈర్ష్య పడుతుంది ఈ ఆనందం కొద్ది రోజులలో నాదరి చెరుతుందని

నను చుసినపుడు నువ్వు చెసే బెట్టు భయడుతుంది ఎ క్షణాన దానిని నీ నుండి దూరం చెస్తావోనని...

-అనిల్ కుమార్ చింతలపల్లి

కామెంట్‌లు లేవు: