నీ నర నరాల్లో ప్రవహించే నీ తల్లి తండ్రుల నెత్తుటి చుక్కలకు సార్ధకత చేకూర్చలనుకో చాలు.........అంతులేని ఆకాశంలో సైతం, అంతే అంతులేని ఆత్మవిశ్వాసంతో రివ్వున సాగిపోయే చిన్న గువ్వ పిల్లలా.. నీ జీవితం నువ్వు ఎరుగని మంచి గమ్యాల, లక్ష్యాల వైపుగా సాగిపోతుంది ….నీకు ఏ అడ్డంకులు ఎదురుకావు, నిన్ను తట్టుకొని నిలవలేవు ….నీ మంచి ఆశయాల సాధనే నువ్వు వారికిచ్చే బహుమతి ...వారి కళ్ళలో నువ్వెప్పుడు చూడని ఆనందపు సంతృప్తి....
"నా అనంతరంగం" అమ్మ శ్రీనివాస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి