1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

22, జులై 2017, శనివారం

మీరు నిజంగా చురుకైన వ్యక్తా ? పరీక్షించుకోండి?

**

చాలా మంది తమను తాము కష్టపడి పని చేస్తామని, నిజాయితీపరులమని, చురుగ్గా ఉంటాము కానీ మమ్మల్ని ఎవరు ఎవరూ పట్టించుకోరు, మెచ్చుకోరు, అర్ధం చేసుకోరు అని భావిస్తారు. ఇది వాస్తవమ లేక మనం ఊహించుకుంటూ ఉన్నామా మనకు తెలియదు.

*మొదట మీరు మీకు ఇచ్చిన పనిని పూర్తిచేసారో లేదో చూసుకోండి. మాములుగా పూర్తి చేస్తే మీరు అందరిలో ఒకడిలా పని చేసినట్టు మాత్రమే....అదే పనిని మీరు సంతృప్తికరంగా, బాగా చేస్తే అప్పుడు మీరు చురుకుగా పనిచేసినట్టు. అప్పుడు అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు, పట్టించుకుంటారు, మెచ్చుకుంటారు.*

కాబట్టి మీ పనులను మీరే పరీక్షించుకోండి.... మన స్థాయి మనకు తెలిసిపోతుంది కదా.....

సోర్స్ : నాయకత్వం గురించి ఉన్న కొన్ని పుస్తకాల ఆధారంగా...

మీ అమ్మ శ్రీనివాస్
2017/07/10 20:31

కామెంట్‌లు లేవు: