*పదవులు మటుకు అందరికి కావాలి... కానీ దాని వెనక భాద్యత మటుకు వద్దండోయ్....*
ఇది ఏ రంగంలోనూ మంచిది కాదు, మరీ ముఖ్యంగా సేవా రంగంలో.... అలా ఉంటే మనకి సేవ అనే పదానికి అర్థం పూర్తిగా, కాదు కాదు కొంచెం కూడా తెలియదు అని నా అనంతరంగం ఎప్పటినుంచో గోల పెడుతోంది.... మీరేమంటారు..... ఎందుకంటే భాద్యత వద్దనుకున్నప్పుడు నువ్వు చేయగలిగినంత సేవ/ పని హాయిగా చేయ్యడమే. చేసే పని మీద ప్రేమ, గౌరవం ఉండాలి గాని... పదవుల మీద కాదు కదండీ... అమ్మ శ్రీనివాస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి