నువ్వు చేసే చిన్నదో, పెద్దదో సాయం వల్ల... నువ్వు పంచే సార్వజనీనమైన ప్రేమ వల్ల ప్రపంచం మొత్తం రాత్రికి రాత్రే మారకపోవచ్చు...
కానీ... నువ్వు సాయం చేసిన వారి ప్రప్రంచంలో కొంత మార్పు వస్తుంది. వారి హృదయ ప్రప్రంచంలో నీకు కొంత స్థలం దొరుకుతుంది....
అలా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మంది హృదయాలలో చోటు సంపాదించగలిగితే, ప్రపంచమనే వసుధైక కుటుంబంలో *ప్రేమ-తద్వారా సేవ" పాళ్లు పెరిగి, జరుగుతున్న అనర్ధాలు తక్కువయ్యే అవకాశం ఎక్కువగా వుంది సుమీ...
నా అనంతరంగం... అమ్మ శ్రీనివాస్
FB : AMMAASWA
www.aswa.co.in
9948885111
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి