మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
28, సెప్టెంబర్ 2012, శుక్రవారం
మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు
మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు
భక్తుడు : స్వామి, కళ్ళు మూసి ఉంచి ధ్యానములో కూర్చుంటే పర్వాలేదు కాని, అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఏమి చెయ్యమంటారు?
రమణ మహర్షి: కళ్ళు తెరచి ఉంచినంత మాత్రాన ఏమి అవుతుంది? ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీలు తెరచుకుని నిద్రపోతావో అలాగే మనసును నిద్ర పోయేలా చెయ్యగలిగితే కళ్ళు తెరచి ఉంచినా ఇబ్బంది ఉండదు.
భక్తుడు: మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా, దానిని నియంత్రించుట మాకు సాధ్యపడడం లేదు స్వామి.
రమణ మహర్షి:అవును అది నిజమే. ఎలాగయితే చిన్న పిల్లవాడు తన నీడను తానూ పట్టుకోవాలని పరిగెడుతూ, పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చెయ్యకుండా అడ్డుకుంటుందో, అదే విధముగా మనము కూడా మన మనస్సు ఎటూ వెళ్ళకుండా అడ్డుకోవాలి.
భక్తుడు : ఎలా అడ్డుకోగలం స్వామి?
రమణ మహర్షి : వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానము చేయుట ద్వారా మనస్సును అదుపులో పెట్టవచ్చు.
భక్తుడు: అంటే మనము బాహ్య సుఖాలను వదిలి పెట్టి , ఆత్మానందమును అనుభవించాలి అనా స్వామి?
రమణ మహర్షి : ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి. అప్పుడు మిగిలేది ఆనందమే. ఆనందము మన స్వభావము. దాని కోసము మనము ఎక్కడ వెతకక్కరలేదు.
భక్తుడు: అది అంతా సరే స్వామి, కాని మేము ఎంత కృషి చేసినా మా మనస్సును అదుపులో పెట్టడం మా వాళ్ళ కావటం లేదు. ఏమి చెయ్యమంటారు?
రమణ మహర్షి : నవ్వుతూ...తన చేతి వేలిని కంటిపై పెట్టుకుని, " చూడండి. ఈ చిన్న చేతి వేలు కంటికి అడ్డుగా ఉండి ఈ ప్రపంచాన్నే కనపడ కుండా చేస్తోంది. అలాగే ఈ చిన్ని మనస్సు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మ జ్ఞానమునకు అడ్డు పడుతుంది. చూడండి అది ఎంత సక్తివంతమైనదో ."
Source: Letters from and Recollections of Sri Ramanasramam Book
రమణ మహర్షి
భగవాన్ శ్రీ రమణ మహర్షి | |
---|---|
జననం: | 30 డిసెంబరు 1879 |
జన్మస్థలం: | థిరుఛి |
అసలు పెట్టిన పేరు: | వెంకట్రామన్ అయ్యర్ |
మరణం: | 14 ఏప్రిల్ 1950 (వయస్సు 70) |
మరణ స్థలం: | తిరువణ్ణామలై |
వేదాంతం/తత్వం: | అద్వైత వేదాంతము |
ఉపదేశం: | మేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేనుఅనునది. |
[మార్చు]కుటుంబ నేపధ్యం
[మార్చు]బాల్యం
[మార్చు]బోధనలు
- "The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
- It is SAHAJ SAMADHI. From here you have samadhan (steadiness) and you remain calm and composed even while you are active. You realize that you are moved by the deeper real Self within. You have no worries, no anxieties, no cares, for you come to realize that there is nothing belonging to you. You know that everything is done by something with which you are in conscious union.
- "In samadhi itself there is only perfect peace. Ecstasy comes when the mind revives at the end of samadhi. In devotion the ecstasy comes first.. It is manifested by tears of joy, hair standing on end, and vocal stumbling. When the ego finally dies and the Sahaj is won, these symptoms and the ecstasies cease."
[మార్చు]భగవాన్ గురించి చలం
- భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.
- చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి వున్నారు. ఆ తరవాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, వొక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో!
27, సెప్టెంబర్ 2012, గురువారం
వేలి ముద్రలు
25, సెప్టెంబర్ 2012, మంగళవారం
ఏకశ్లోకీ రామాయణం / భాగవతం/ భారతం
Posted: 07 Sep 2012 07:20 PM PDT
ఏకశ్లోకీ రామాయణం
ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనంవైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణనిధనం హ్యేతద్ధి రామాయణం
ఏకశ్లోకి భాగవతం
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనంమాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాపాలనం హ్యేతధ్బాగవతం పురాణ కధితం శ్రీకృష్ణలీలామృతం
ఏకశ్లోకీ భారతం
ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనంద్యూతే శ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభణం భీష్మద్రోణ సుయోధనాది నిధనం హ్యేతన్మహాభారతం |
శివానందలహరి లో ని శ్లోకాలు
Gurukrupa
|
శ్రీ గణేశం
Gurukrupa
|
Posted: 16 Sep 2012 09:15 PM PDT
గణేశమేకదంతం చ
హేరంబం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం ఏదైన మంచి పని మొదలుపెడితే చాలా ఆటంకాలు ఎదురవుతాయి. సమస్త విఘ్నాలకు అధిపతి వినాయకుడు. వాటి నివారణ ఆయన ఆధీనంలో ఉంటుంది. "కార్యారంభే గణేశశ్చ పూజనీయం ప్రయత్నతః" అందుకే ఏ శుభకార్యమైన మొట్టమొదటగా వినాయకుడి పూజ చేయాలనే సంప్రదాయాన్ని మన ఋషీశ్వరులు ప్రవేశపెట్టారు. భాద్రపద శుద్ధ చవితి నాడు, మధ్యహ్న సమయమున, పార్వతి కుమారుడిగా ప్రణవస్వరూపుడైన వినాయకుడు ఆవిర్భవించాడు. బిల్వాలు, దూర్వాలు, గరిక వినాయకుడికి ఇష్టం. ఉండ్రాళ్ళు, కుడుములు, అరటి, కొబ్బరికాయలు గణేశునకు ఇష్టం. గణేషుడు క్షిప్రప్రసాది. వినాయకుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి తనంతట తానే ప్రాప్తించగలదంటారు. వినాయకుడి తొండం ఓంకారానికి ప్రతీక. ఏకదంతం పరబ్రహ్మకు, చేట వంటి చెవులు మంచి విషయాలు వినడానికి, చెడు విషయాలను విడవడానికి, ఉదరం బ్రహ్మాండానికి సంకేతం. హస్తమునందలి పాశ అంకుశాలు రాగక్రోధాలను అణచివేయుటకు, మోదకం ఆనందానికి ప్రతీకలు. అభయహస్తం రక్షణ కవచం. విఘ్నేషుడి పూజలో గరిక ప్రధానమైనది. గరిక బుద్ధి మీద పనిచేస్తుంది. చతుర్ధినాడు మట్టితో చేసిన వినాయకుడిని ఆరాధించి వర"సిద్ధి"ని పొందుతాము. హాస్య రసాధిపతి గణేసుడు. గుంజీలు తీయడం స్వామికి ఇష్టమని ప్రతీతి. చవితి నాడు చంద్రదోష పరిహారార్ధం గణేషుడిని పూజించాలి. ఛతుర్ధి దర్శనదోషం పోవడానికి సింహః ప్రసేన మవధీః సింహ జాంబవతాహతః సుకుమారక మారోతీః తమ హ్యేష శ్యమంతకః శ్యమంతకమణి అపరించాడన్న అపవాదు నుండి విముక్తుడయ్యాడనే ఈ శ్లోకం అర్ధం. అపవాద దోషాలను పోగొడుతుందని నమ్మకం |
Re: Gurukrupa
Posted: 22 Sep 2012 07:08 AM PDT
వందే నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం
వివృతాస్యం త్రిణయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యలింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం ఉరోజ శోభితోరస్కం రత్నకేయూరముద్రితం తప్తకాంచన సంకాశం పీతనిర్మల వాసనం ఇంద్రాది సురమౌళిస్థ స్ఫురన్మాణిక్య దీప్తిభిః నీరాజిత పదద్వంద్వం శంఖచక్రాది హేతిభిః గరుత్మాతా సవినయం స్తూయమానం ముదాన్వితం హృత్సరోజనదావాసం ప్రహ్లాదవరదం హరిం "దేవతలకు ప్రభువైన శ్రీనృసింహస్వామి బంగారు సింహాసనం పై కూర్చొని ఉన్నారు. తెరచిన నోటితో, మూడుకన్నులతో, శరత్కాల చంద్రునివంటి చాయతో, వామభాగమున లక్ష్మీదేవితో, సమస్త మంగళకర శక్తులతో భాసిస్తున్నాడు. చతుర్భుజాలతో, సుందరతనువుతో, స్వర్ణకుండలాలతో, శ్రీవత్సలాంచన శోభితమైన ఛాతితో, రత్నకేయూరాల తో, పుటం పెట్టిన బంగారంలా, పీతాంబరధారియై శోభిస్తున్నాడు. ఇంద్రాదులు వంగి నమస్కరిస్తూండగా, వారి కిరీటాల మణుల కాంతులే హారతులై మెరుస్తున్నాయి. ఆ వెలుగులతో, శంఖచక్రాది చిహ్నాలతోనున్న పాదములు విరాజిల్లుతున్నాయి. వినయంతో ఉన్న గరుత్మంతుడు స్తోత్రిస్తుండగా ఆనందిస్తున్న శ్రీహరి ప్రహ్లాదవరదుడై నా హృదయకమలంలో యెల్లప్పుడూ నివసిస్తున్నాడు. ఆ స్వామికి వందనములు. |
Re: Used Clothes available...
22, సెప్టెంబర్ 2012, శనివారం
20, సెప్టెంబర్ 2012, గురువారం
Daily Inspirations
Love all-Serve all
AMMA Srinivas
Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses
19, సెప్టెంబర్ 2012, బుధవారం
family tattoo quotes for men
family tattoo quotes for men
Tattoo Ideas: Quotes on My ex's tattoo: a quote of Tattoo Ideas: Quotes on Tattoo Ideas: Quotes on Life tattoo quote Funny Tattoo for men is very Tattoo Quote Ideas tattoo quotes and sayings Gorgeous Chest Piece with a Jen's tattoo Tattoo Ideas: Quotes on Life Tattoo Ideas: Tattoo Quotes Scorpio Lily Tattoo Design by Great Ideas for Tattoo Quotes It's a tattoo reading "[Thou] Tags: Best Tattoo Quotes About Shakespeare Tattoo Week, Day Tattoo famous family tattoo 600 × 454 - 28k - jpeg. famous tattoo quotes about Tattoo Ideas: Quotes on Dreams 4rfv2ws7u family tattoo quotes for men - family tattoo quotes for men family tattoo quotes for men14, సెప్టెంబర్ 2012, శుక్రవారం
Mr. Gangadhar - The True Inspirer
Hi Friends,
Many a times, we show lot of excuses in even completing our little tasks.
For all of us he is a real Role Model. Once again he proved that Interest coupled with Dedication, Determination & Discipline will fetch results.
Hope, his Story will teach us how to achieve our Goal, even when there are obstacles.
Praying God to support him with Good Health.
Thank you very much srikanth for sharing this with us.
Love all-Serve all
AMMA Srinivas
Thanks & Regards
S. Sreenivasa Prasad Rao
Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses
From: Jagannadha Rao Vobbilisetty
Sent: Thursday, September 13, 2012 8:52 PM
To: *FTool-Hyd (CIQ)
Subject: Mr. Gangadhar - The True Inspirer
Mr. Gangadhar has been suffering from "Metabolic Bones Disorder" (its a rare disease that one cannot sit for more than 15 min due to pains from whole body throughout the day ) since 2006. His life ambition is to become a Charted Accountant. Though he came from a poor family he completed CA Inter in 2006 by taking financial aid predominantly from a local welfare organisation, later he got affected by above mentioned disease. Though suffering with severe body pains throughout the day recently he has completed CA Final - Group I examination and going to give attempt for Group II examination in coming month of November 2012.
Let us all hope that he will accomplish his life ambition with good health.